NewsOrbit
Entertainment News సినిమా

2023 Tollywood Deaths: 2023లో టాలీవుడ్ లో మరణించిన టాప్ మోస్ట్ సెలబ్రిటీలు..!!

2023 Tollywood Deaths: 2023వ సంవత్సరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. చాలామంది ప్రముఖ నటీనటులు ప్రాణాలు విడవటం జరిగింది. అంతకుముందు ఏడాది 2022లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, రమేష్ బాబు, ఏమ్ బాలయ్య, తాతినేని రామారావు, డైరెక్టర్ శరత్, డీఎంకే మురళి, గురు స్వామి, కండికొండ, చలపతిరావు. ఆ తర్వాత 2023 అనగా ఈ ఏడాది మొదలవగానే ప్రారంభంలోనే చాలా మరణాలు సంభవించాయి. ఏడాది ప్రారంభంలోనే కళాతపస్వి విశ్వనాధ్, గాయని వాణి జయరాం లోకాన్ని విడిచారు. తర్వాత నందమూరి తారక రత్న 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు.

Top most celebrities who died in Tollywood in 2023

కే.విశ్వనాథ్ సినీ నేపథ్యం చూస్తే ఆయన ఎన్నో వైవిద్యమైన సినిమాలు చేయడం జరిగింది. సిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం సూత్రధారులు స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా సత్తా చాటారు. “శుభసంకల్పం” సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కే విశ్వనాథ్… వజ్రం, కలిసుందాం రా, నరసింహనాయుడు, సీమ సింహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు సినిమాలలో కీలకపాత్రను పోషించారు. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గెలవడం జరిగింది. ఆ తర్వాత దర్శకుడు సాగర్ రాకాసి లోయ చిత్రంతో దర్శకుడుగా తన జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అమ్మ దొంగ, స్టువర్టుపురం దొంగలు, రామ సక్కనోడు, ఖైదీ బ్రదర్స్ లాంటి సినిమాలు చేయడం జరిగింది.

Top most celebrities who died in Tollywood in 2023

లెజెండరీ నటి జమున తెలుగులో.. అనేక సినిమాలు చేయటం జరిగింది. ఆమె నటించిన అనేక పాత్రలలో సత్యభామ పాత్ర ఆమెకి ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చింది. వయసు రిత్యా వచ్చిన అనారోగ్యంతో జమున కన్నుమూశారు. గత నెల నవంబర్ నెలలో తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా తుది శ్వాస విడిచారు. కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాయని హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 18వ తారీకు మరణించారు. నటుడిగా చంద్రబాబుకి ఆల్రౌండర్ అనే పేరు ఉంది. 78వ ఏట.. చంద్రమోహన్ మరణించారు. కళాతపస్వి కే. విశ్వనాధ్ గారికి చంద్రమోహన్ చాలా దగ్గర బంధువు. 1966 లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఎన్నో సినిమాలు చేసి రకరకాల పాత్రలతో మెప్పించారు. 1987లో చందమామ రావే సినిమాతో నంది అవార్డు అందుకున్నారు. 1978లో పదహారేళ్ళ వయసు సినిమాతో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అనేక నంది అవార్డులు గెలవడం జరిగింది. ఈ రకంగా ఈ ఏడాది చాలామంది తెలుగు tతారలు మరణించారు.

Related posts

Janhvi Kapoor: టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్..ఈసారి అల్లు అర్జున్ తో ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్..!!

sekhar

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri