NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shriya Saran: స్టార్ హీరోయిన్ శ్రేయ ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఆ స్టార్ హీరోనేనా.. పాపం ఎన్ని కష్టాలు అనుభవించిందో..?

Shriya Saran: ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన శ్రేయ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. తన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి దూరం అవ్వడంతో కృంగిపోయారు. మనం, సైరా నరసింహారెడ్డి, గమనం వంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.

A star hero Shreya who left their industry
A star hero Shreya who left their industry

ఇక ఇటీవలే ప్రేమ బంధం లో అడుగుపెట్టి తల్లి అయిన సంగతి తెలిసిందే. ఈమె కి ఆడబిడ్డ జన్మించింది. ఇక ఆమె కూడా అచ్చం శ్రేయ లాగానే ఉండడం గమనార్హం. ప్రస్తుతం శ్రేయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఆఫ్లైన్లో ఉంది. శ్రేయ కి సినిమాలు రాకపోవడానికి మరియు ఎటువంటి వెబ్ సిరీస్ లో కూడా అందకపోవడానికి కారణం ఓ స్టార్ హీరో ఆట.

A star hero Shreya who left their industry
A star hero Shreya who left their industry

మరి ఆ స్టార్ హీరో ఎవరు? ఆమెకి ఎందుకు అవకాశాలు రానివ్వలేదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో మంచి క్రేజ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మని చూసి ఓ స్టార్ హీరో మనసు పడేసుకున్నాడట. ఇక అనంతరం ఇదే విషయాన్ని శ్రేయ కి చెప్పడంతో ఆ స్టార్ హీరోని గోరాది గోరంగా తిట్టి పోసిందట.

A star hero Shreya who left their industry
A star hero Shreya who left their industry

అయినా ఆ స్టార్ హీరో ఎంత తిట్టినా వెనకమాల పడడంతో ఒకరోజు కొట్టిందట శ్రేయ. దీంతో ఆ స్టార్ హీరోకి కోపం రావడంతో తనకున్న ఇన్ఫ్లెన్స్ ని ఉపయోగించి ఈ ముద్దుగుమ్మని సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం చేశాడట. మరి ఆ స్టార్ హీరో ఎవరు? ఏంటీ? అనే విషయాలు తెలియకపోయినా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ స్టార్ హీరో తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాడే అయినట్లు తెలుస్తుంది. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలియాలంటే శ్రేయ నోరు విప్పాల్సిందే..!

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri