NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Family Star: మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” టీజర్ రిలీజ్..!!

Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది “ఖుషి”తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. అంతకు ముందు దాదాపు రెండు మూడు సంవత్సరాలు పాటు వరుసపరాజయాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి విఫలం చెందడం జరిగింది. అయితే ఎప్పుడూ తనకి కలిసొచ్చే లవ్ స్టోరీ నేపథ్యం కలిగిన రొమాంటిక్ కథతో “ఖుషి” సినిమా విజయంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇప్పుడు తన కెరియర్ లో “గీత గోవిందం” వంటి రొమాంటిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో “ఫ్యామిలీ స్టార్” అనే సినిమా చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.

Vijay Deverakonda Family Star Teaser Release as a middle class family member

ఏప్రిల్ 5వ తారీఖు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి టీజర్ సోమవారం రిలీజ్ అయింది. చెప్పిన సమయం కంటే కాస్త ఆలస్యంగా విడుదలయ్యింది. కానీ “ఫ్యామిలీ స్టార్” టీజర్ మాత్రం అందరిని ఆకట్టుకుంది. టీజర్ లో హీరో విజయ్ దేవరకొండ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అంతేకాదు.. విజయ్ లుక్ మరియు డైలాగ్ డెలివరీ అంతా తెలంగాణ స్లాంగ్ లో ఆకట్టుకున్నాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Vijay Deverakonda Family Star Teaser Release as a middle class family member

ఒక నిమిషం నాలుగు సెకండ్ల నిడివి కలిగిన ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేయడం జరిగింది. సినిమాలో హీరో పాత్ర కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంది. ఇదే సమయంలో టీజర్ చివరిలో మృణాల్ ఠాకూర్… విజయ్ దేవరకొండ అని ఏవండీ అని రొమాంటిక్ గా పిలవడం కూడా హైలెట్ గా నిలిచింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా లో ఇప్పటికే ఒక పాట రిలీజ్ అయి ఆకట్టుకోవటం జరిగింది. “ఫ్యామిలీ స్టార్” కచ్చితంగా విజయ్ దేవరకొండ కెరియర్ లో విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N