NewsOrbit
Entertainment News సినిమా

Allu Aravind: బన్నీ, చరణ్ మల్టీస్టారర్ టైటిల్ కూడా రిజిస్టర్ అయింది అల్లు అరవింద్ సంచలన కామెంట్స్..!!

Allu Aravind: గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద బ్యానర్ గా క్వాలిటీ కలిగిన సినిమాలను తీస్తూ గీతా ఆర్ట్స్ కి నిర్మాతగా అల్లు అరవింద్ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా సినిమాలను నిర్మించడం జరిగింది. కాగా ఏడాది క్రితం ఆహాతో ఓటిటి రంగంలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ ఇటీవల స్టూడియో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా విజయవంతంగా రాణిస్తున్న అల్లు అరవింద్ తాజాగా “ఆలీతో సరదాగా” కార్యక్రమంలో పాల్గొన్నారు.

Allu Aravind sensational comments on charan bunny project
Allu Aravind

ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఇంకా చిరంజీవి కుటుంబం ఇంకా తన కుటుంబానికి సంబంధించి అనేక కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. అలాగే తండ్రి స్వర్గీయ అల్లు రామలింగయ్య గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలో కొడుకు బన్నీ ఇంక మేనల్లుడు రామ్ చరణ్ లతో కలిపి మల్టీస్టారర్ సినిమా తీయాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వీరితో చేయాలనుకుంటున్నా ఈ మల్టీ స్టార్ ప్రాజెక్ట్ కి సంబంధించి టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. “చరణ్ అర్జున్” అనే టైటిల్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Allu Aravind sensational comments on charan bunny project
Allu Aravind

ఎప్పుడో ఒకప్పుడు తన కోరిక తప్పకుండా తీరుతుందని నమ్మకం ఉందని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో తన డ్రీం ప్రాజెక్ట్ “రామాయణం”  పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది “రామాయణం” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాదిన్నర నుంచి జరుగుతున్నాయని భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే.. “రామాయణం” నిర్మించడం అనేది చాలా పెద్ద ప్రయత్నం అని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri