NewsOrbit
సినిమా

Anupama parameswaran: వామ్మో.. అనుప‌మ కూడా ఇలా త‌యార‌యిందేంటి..ఇక కుర్రాళ్లు ఆగుతారా?

Anupama parameswaran: అనుపమ‌ పరమేశ్వరన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ప్రేమమ్` అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన అనుపమ‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అ ఆ` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. మొద‌టి చిత్రంతోనే యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. `శతమానం భవతి` సినిమాలో శ‌ర్వానంద్‌కి జోడీగా న‌టించి మంచి గుర్తింపును ద‌క్కించుకుంది.

anupama parameswaran latest hot photos
anupama parameswaran latest hot photos

ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ స‌త్తా చాటుతోంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌ నుంచీ ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉంటూ వ‌స్తోన్న ఈ భామ‌.. తాజాగా మాత్రం హాట్ గేర్ వేసి త‌న అందాల‌తో సోష‌ల్ మీడియాను హీటెక్కించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, రెడ్ క‌ల‌ర్ శారీను ధ‌రించిన‌ అనుప‌మ‌.. వీపు అందాల‌ను చూపిస్తూ కిల్లింగ్ స్మైల్‌తో ఫొటోల‌కు పోజులిచ్చింది. అంతే కాదు, అందుకు సంబంధించిన పిక్స్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

anupama parameswaran latest hot photos
anupama parameswaran latest hot photos

ఇకేముంది అనుప‌మ వ‌య్యారాలు చూశాక కుర్రాళ్లు ఆగుతారా.. ఆమె పిక్స్‌ను నెట్టింట తెగ వైర‌ల్ చేసేస్తున్నారు. కాగా, అనుప‌మ సినిమాల విష‌యానికి వ‌స్తే.. యంగ్ హీరో నిఖిల్‌తో ఈమె `18పేజెస్‌` చిత్రం చేస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే నిఖిల్ హీరోగా రూపుదిద్దుకుంటున్న `కార్తికేయ 2` సినిమాలోనూ అనుప‌మ‌నే హీరోయిన్‌గా చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్కంలో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. దీంతో పాటు `రౌడీ బాయ్స్‌` అనే మూవీలోనూ న‌టిస్తోంది.

anupama parameswaran latest hot photos
anupama parameswaran latest hot photos

Related posts

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri