NewsOrbit
సినిమా

Ashoka Vanamlo Arjuna Kalyanam OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న విశ్వక్ సేన్ న్యూ మూవీ!

Ashoka Vanamlo Arjuna Kalyanam OTT: టాలీవుడ్ మాస్‌ కా దాస్‌ విశ్వ‌క్ సేన్ న‌టించిన న్యూ మూవీ `అశోకవనంలో అర్జున కళ్యాణం`. విద్య సాగర్ చింతా ద‌ర్శ‌ఖ‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రుక్సార్ ధిల్లాన్, రితిక నాయక్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. గోపరాజు రమణ, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జయ ఫణికృష్ణ సంగీతం అందించాడు.

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బి. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మే 6న విడుద‌లై.. ప్రేక్ష‌కుల‌ను బాగానే అల‌రించింది. 33 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాని ఓ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అన్న కాన్సెప్ట్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

ఇందులో సూర్యపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్ కుమార్‌గా విశ్వ‌క్ సేన్ త‌నదైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేశాడు. టాక్ బాగుండ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. అశోకవనంలో అర్జున కళ్యాణం డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` మంచి రేటుకు సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీని జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు ఆహా టీమ్ కొద్ది సేప‌టి క్రీత‌మే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీంతో థియేట‌ర్‌లో ఈ సినిమాను మిస్ అయిన వారు.. ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

 

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri