NewsOrbit
సినిమా

`బాహుబ‌లి 3` రానుందా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ విజువ‌ల్ వండ‌ర్ `బాహుబ‌లి`. `బాహుబ‌లి ది బిగినింగ్‌`.. `బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌` అనే రెండు భాగాలుగా సినిమా విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటింది. దీని సీక్వెల్ తీసే ఆలోచ‌న ఏమైనా ఉందా? అని రాజ‌మౌళిని అడిగితే లేద‌ని ఎప్పుడో చెప్పేశాడు. అయితే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్స్ మాత్రం `బాహుబ‌లి` క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ `బాహుబ‌లి 3: బిఫోర్ ది బాహుబ‌లి బిగినింగ్‌` అనే వెబ్ సిరీస్‌ను స్టార్ట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సిరీస్‌లో అమ‌రేంద్ర బాహుబ‌లి తల్లిదండ్రులు క‌న‌ప‌డ‌తారు. అంటే సీనియ‌ర్ బాహుబ‌లి అన్న‌మాట‌. ఈ పాత్ర‌ను టీవీ స్టార్ అనూప్ సోని పోషించ‌నున్నార‌ట‌.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment