NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ … ట్రైలర్ డీటెయిల్స్..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” సినిమా ఫిబ్రవరి 25వ తారీకు విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని భావించి పవన్ అభిమానులు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇంతలోనే కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా వాయిదా పడటంతో పాటు కరోనా కేసులు పెరగడంతో… ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సంక్రాంతికి విడుదల కావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి.

Bheemla Nayak ప్రపంచవ్యాప్తంగా పవన్ కల్యాణ్ ఫీవర్.. ట్రైలర్, ప్రీ రిలీజ్  ఈవెంట్ ఎప్పుడంటే? | Pawan Kalyan's Bheemla Nayak fever around the world:  Trailer, Pre release event date fixed ...

ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో..”బీమ్లా నాయక్” తో పాటుగా చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఫస్ట్ టైం రానా, పవన్ కలిసి నటించడంతో “బీమ్లా నాయక్” కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా సినిమా చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన టైటిల్ సాంగ్ .. మార్కెట్లోకి బాగా వెళ్ళటంతో.. ట్రైలర్ కోసం పవన్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Bheemla Nayak Song Adavi Thalli Maata: Fourth Single From Pawan Kalyan and  Rana Daggubati's Film Is Catchy (Watch Video) | 🎥 LatestLY

ఎలాగైనా “బీమ్లా నాయక్” ట్రైలర్ తో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఇప్పటి నుండే ప్లాన్స్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం చివరిలో “బీమ్లా నాయక్” ట్రెయిలర్ … వచ్చేవారం వీకెండ్ లో … సినిమా ప్రియ రిలీజ్ వేడుక జరపాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లు సమాచారం. హైదరాబాద్ యూసఫ్ గూడా మైదానంలో “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరపాలని సినిమా యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ కూడా రానున్నట్లు సమాచారం.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri