NewsOrbit
సినిమా

Khushi: “ఖుషి” మూవీ ని గుర్తు తెచ్చుకొని భూమిక వైరల్ కామెంట్స్..!!

Khushi: ఎస్.జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన “ఖుషి” విడుదల అయి 21 సంవత్సరాలు కావడంతో భూమిక సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. 2001వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇండస్ట్రీలో  మరింతగా పెరిగింది. రొమాంటిక్ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్, భూమిక మధ్య జరిగే కెమిస్ట్రీ సినిమా మొత్తానికి హైలెట్. ఫైట్లు కూడా చాలా స్టైలిష్ గా అప్పటివరకు ఏ హీరో చేయని విధంగా ఉంటాయి. Telugu7.com:after long time pawan may pair with khushi fame heroine bhumika-దాదాపు 20 సంవత్సరాల తర్వాత పవన్‌తో భూమిక?ఒకరికి తెలియకుండా మరొకరు గాఢంగా ప్రేమలో ఉంటూ.. చెప్పుకోకుండా…ఈగోతో… నడిచే ఖుషి స్టోరీ అప్పట్లో సంచలనం సృష్టించింది. 100 రోజులకు పైగానే చాలా సెంటర్లలో ఈ సినిమా ఆడింది. అయితే ఈ సినిమా విడుదలయ్యే 21 సంవత్సరాలు కావడంతో తాజాగా… భూమిక సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. కెరీర్ పరంగా భూమికా కి “ఖుషి” రెండో సినిమా అయినా గాని.. బ్లాక్ బస్టర్ పడింది. 21 సంవత్సరాల “ఖుషి” బోలెడన్ని తీపి జ్ఞాపకాలు.. మర్చిపోలేని ప్రయాణం.

Power Star Pawan Kalyan and Bhumika Chawla Starrer Kushi Completes 19 Years Today, Fans Trend #19YrsOfClassicIHKushi On Twitter | 🎥 LatestLY

నా సినిమా కెరీర్ లోనే మర్చిపోలేని క్యారెక్టర్. అని తెలియజేస్తూ హీరో పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ ఎస్.జె సూర్య కి.. ప్రసాద్ అనే వ్యక్తికి భూమిక కృతజ్ఞతలు తెలిపింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “ఖుషి”. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యువతలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. సిద్దు సిద్దార్ధ రాయ్… క్యారెక్టర్ లో పవన్ పలికే డైలాగులు మేనరిజం.. అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమా విడుదలై 21 సంవత్సరాల కావడంతో.. అభిమానులు కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri