NewsOrbit
Entertainment News సినిమా

NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “NTR 31” ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పిన ప్రశాంత్ నీల్..!!

NTR 31: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు గట్టిగా వినపడుతోంది. తెలుగువాడైనా గాని కన్నడ ఇండస్ట్రీలో స్థిరపడిన ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన “KGF” రెండు భాగాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ లను షేక్ చేసి పడేసాయి. ఈ సినిమాలతో ఓవర్ నైట్ లోనే ప్రశాంత్ నీల్..స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ తో “సలార్” సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కాబోతుంది. మొదటి భాగం డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతోంది.

Director Prashanth Neel said when will the NTR thirty one project start

దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్టు గురించి తెలియజేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సలార్ కంప్లీట్ అయిన వెంటనే ఏప్రిల్ నెలలో… తారక్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం అధినేత కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రెండు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా వైలెంట్ లుక్ లో కనిపించడం జరిగింది.

Director Prashanth Neel said when will the NTR thirty one project start

ఆ టైంలో పోస్టర్ అభిమానులలో ఎంతో క్యూరియాసిటి పెంచింది. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది. “దేవర” సినిమా రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. సముద్రం నేపథ్యంలో సాగే కథలు ఎన్టీఆర్ “దేవర”లో డబల్ ఫోజు పాత్రలో కనిపిస్తున్నట్లు టాక్. ఈ సినిమా తర్వాత “వార్ 2” సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ నెల నుండి.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నారు.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri