NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 07 2023 Episode 1119: ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్..

Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights

Prema Entha Madhuram December 07 2023 Episode 1119: అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు. అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది. ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది.కట్ చేస్తే, ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights
Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights

జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిన ఇలాగే మళ్లీ చేస్తూ ఉంటాడు వాన్ని ఇంకేం చేయాలి అన్నయ్య అని నీరజ్ అంటాడు. వాడికి వార్నింగ్ ఇస్తే సరిపోదు నీరజ్ భయం చస్తానేమో అనే భయాన్ని పరిచయం చేయాలి ప్రతిక్షణం భయపడుతూ ఉండాలి నా అను కనిపించిందన్న ఆనందం కొద్దిసేపు కూడా లేకుండా చేశాడు వాడిని ఊరికే వదిలిపెట్టను ఏ రేంజ్ లో టార్చర్ చూపెడతాను చూడు అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, అను ఇంటికి వస్తుంది. ఏంటమ్మా అను నైట్ అంతా ఎక్కడికి వెళ్లావు ఇంటికి రాలేదేంటి పిల్లలు నీకోసం ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా అక్కి అయితే నువ్వు వచ్చాక టిఫిన్ చేస్తానని ఏడుస్తూ నైట్ అంతా నిద్రపోలేదు ఏదో ఒకటి నచ్చచెప్పి నైటు పడుకోపెట్టాను అని సుగుణ అంటుంది. గుళ్లో పూజ అయిపోయిన తర్వాత ప్రవచనం చెప్తుంటే అక్కడే ఉండి పోయానా ఆంటీ అని అను చెప్తుంది.

Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights
Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights

కాని తెల్లవారు గట్ల కూడా అక్క టిఫిన్ చేయకుండా అలాగే కూర్చుంది ఇందాకే అభయ్ టిఫిన్ చేయకపోతే అమ్మ బాధపడుతుంది అక్కి అని తనకు తినిపించి తను తిన్నాడు నిజంగా నీ పిల్లలు చాలా మంచి వాళ్ళ అమ్మ నిన్ను అర్థం చేసుకున్నారు అని సుగుణ అంటుంది. వాళ్లు అర్థం చేసుకున్నారు కాబట్టే నేను సంతోషంగా లేకపోయినా మనశ్శాంతిగానైనా ఉంటున్నానా ఆంటీ వాళ్లే నా ప్రపంచం కదా అని అను అంటుంది. ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావు అని సుగుణ అంటుంది.అమ్మ నిన్నటి నుంచి రాధా గారు ఏమీ తినలేదు కదా గుడిలో నిద్ర కాచి ఉంది నీరసంగా ఉండక ఎలా ఉంటుంది అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights
Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights

అయ్యో నా మతిమరుపు తగలెయ్య రాధా నువ్వు వెళ్లి ఫ్రెష్  అయ్యి తినమ్మా ఏమైనా వెళ్ళు అని సుగుణ అంటుంది. కట్ చేస్తే, పిల్లలు నా కోసం ఏడుస్తూ కూర్చున్నారా అని అను అంటుంది. వాళ్ళ అమ్మని చూడగానే ఇద్దరు పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మని కౌగిలించుకొని ఏడుస్తారు. అమ్మ నాకైతే చాలా భయమేసింది ఎందుకమ్మా నువ్వు ఇప్పటిదాకా రాలేదు అని అక్కి అంటుంది. అమ్మ చెల్లి నీకోసం ఏడుస్తుంటే నేనే ఇందాక అమ్మ వస్తే బాధపడుతుంది టిఫిన్ చెయ్యి అని తినిపించాను అని అభయ్ అంటాడు. అమ్మ అన్నయ్య కూడా నీ కోసం ఏడ్చాడు ఏమీ తినలేదు అమ్మ అని అక్కి చెప్తుంది.

Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights
Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights

సరే మీరు వెళ్లి బ్యాగులు సర్దుకోండి మన ఇంటికి వెళ్లి పోదాము అని అను అంటుంది. ఎందుకమ్మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో బాగానే ఉంది కదా అని అక్కి అంటుంది. అక్కి మనం కొన్ని రోజులు ఉండి వెళ్ళడానికే వచ్చాము ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా వెళ్లండి మీ బ్యాగులు సర్దుకోండి వెళ్ళిపోదాం అని అను అంటుంది. అమ్మ మా ఫ్రెండ్ ని వదిలి నాకు రాబుద్ధి కావట్లేదు అమ్మ అని అక్కి అంటుంది. అక్కి అలా అనకూడదు అమ్మ బాధపడుతుంది, అమ్మ ఎప్పుడైనా వచ్చి నాయనమ్మ వాళ్ళ ఇంటిదగ్గర ఆడుకోవచ్చా అని అభయ్ అంటాడు. పిల్లలు ఆయనకి దగ్గర అవుతూ ఉంటే ఆయనకు ప్రాణ సంకటన ఎదురవుతుంది అంత జోగమ్మ చెప్పినట్టే జరుగుతుంది అని అను ఆలోచిస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు చెప్పినట్టే వెళ్దాము అని అక్కి అంటుంది. అలాగే వచ్చి ఆడుకుందురు కానీ వెళ్లి రెడీ అవ్వండి వెళ్దాము అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights
Prema Entha Madhuram Today Episode December 07 2023 Episode 1119 Highlights

కట్ చేస్తే, ఆర్యా చావు  నేను వినాలని ఎదురుచూస్తున్నాను ఎవడు వచ్చి చెప్పడం లేదేంటి అని జలంధర్ అనుకుంటూ ఉంటాడు జైల్లో. అలా జలంధర్ అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంతలో ఎవరో పోలీస్ స్టేషన్ లో ధూపం వేస్తారు. ఆ పొగ అంతా స్టేషన్ నిండిపోయి జలంధర్ గది అంతా నిండిపోతుంది. దానితో అతనికి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. రేయ్ ఎవడ్రా పొగేసేది ఆపండి రా నాకు పొగ పడదు అని అరుస్తూ ఉంటాడు జలంధర్.అలా జలంధర్ టెన్షన్ పడుతూ ఊపిరి పీల్చుకోలేక ప్రాణం వదలలేక కొట్టుమిట్టు ఆడుతూ ఉండగా ఆర్య వచ్చి కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో దర్జాగా కూర్చుంటాడు. తనను చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు జలంధర్. ఆర్య ని అలా చూసి జలంధర్ ఊపిరి పీల్చుకోలేక గొంతులో నుంచి మాట రాక తల్లడిల్లు పోతూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri