NewsOrbit
సినిమా

KGF 2: య‌శ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై `కేజీఎఫ్ 2`ను ఫ్రీగా చూడొచ్చు!

KGF 2: క‌న్న‌డ స్టార్ య‌శ్ హీరోగా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` సైలెంట్‌గా వ‌చ్చి దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిచిందో ప్ర‌త్యేకంగా వివ‌రించిన చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే దీనికి కొన‌సాగింపుగా రూపుదిద్దుకున్న `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ఇటీవ‌లె విడుద‌లై.. అంత‌కుమించి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజయ్‌ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విల‌న్‌గా చేయ‌గా.. శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవ‌ల్‌లో అట్టంగా రిలీజ్ అయిన కేజీఎఫ్ 2.. అన్ని భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి భారీ క‌లెక్ష‌న్స్‌తో న‌యా రికార్డుల‌ను సృష్టించింది.

 

ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న అమెజాన్‌ ప్రైం.. మార్చి 16 నుంచి ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ధ‌తిలో అందుబాటులోకి తెచ్చింది. అంటే ఈ సినిమాను చూడాలంటే స‌బ్‌స్క్రైబ‌ర్లు అద‌నంగా రూ.199 చ‌ల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విష‌యంలో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. థియేట‌ర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ సినిమాకు డ‌బ్బు చ‌ల్లించాలా, ఎంత అన్యాయం అంటూ ఫ్యాన్స్ మండిప‌డ్డారు.

అయితే తాజాగా అమెజాన్ వారు య‌శ్ అభిమానులు మ‌రియు సినీ ప్రియుల‌కు గుడ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే.. కేజీయఫ్‌ చిత్రానికి ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ద‌తిని తొలిగించ‌నున్నారు. అవును, జూన్ 3వ తేదీ నుంచి స‌బ్‌స్క్రైబ‌ర్‌లు ఈ చిత్రాన్ని ఫ్రీ చూసే వెసులు బాటును అమెజాన్ వారు క‌ల్పించ‌బోతున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri