NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Junior NTR: తారక్ మూవీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన గుప్పెడంత మనసు జగతి… వైరల్ అవుతున్న పోస్ట్..!

Junior NTR: బుల్లితెర సీరియల్ నటి జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె గుప్పెడంత మనసు సీరియల్ లో ఎంత పద్ధతిగా కనిపించిందో బయట అంత బోల్డ్ గా కనిపించింది. ఆ సీరియల్లో రిషికి తల్లిగా పోషించి మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తూ సినిమా అవకాశాల కోసం పడిగాపులు కాస్తుంది.

Guppedantha Manasu Jagati who hit a bumper offer in Tarak movie
Guppedantha Manasu Jagati who hit a bumper offer in Tarak movie

ఇక ఇటీవలే ఓ యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించింది. అలానే అతని పేరును తన పేరులో కలుపుకుని మరీ ట్విటర్ లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం అందచందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరికి మతి పోగొడుతుంది.

Guppedantha Manasu Jagati who hit a bumper offer in Tarak movie
Guppedantha Manasu Jagati who hit a bumper offer in Tarak movie

ఇక తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ తో, ప్రశాంత్ నీల్ తో ఉన్న ఫోటోలు స్టోరీగా పెట్టింది. దీంతో అది చూసిన వారంతా.. ఎన్టీఆర్ 31 సినిమాలో తనకు ఛాన్స్ వచ్చినట్లు అనుకుంటున్నారు. ఇక ఇదే కనుక నిజమైతే ఈ ముద్దుగుమ్మ కెరిర్ పూర్తిగా మారిపోతుందనే చెప్పొచ్చు.

Guppedantha Manasu Jagati who hit a bumper offer in Tarak movie
Guppedantha Manasu Jagati who hit a bumper offer in Tarak movie

అంతటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే ఈమె ఇక‌ సీరియల్స్ కి గుడ్ బాయ్ చెప్పేస్తుంది. మరి దీనిపై ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి మరి. ఇక గుప్పెడంత మనసు సీరియల్ లో ఈమె క్యారెక్టర్ ముగియడంతో మరే సీరియల్ కి ఓకే చెప్పలేదు. దీనిబట్టి చూసుకుంటే ఈమె సినిమా రంగంలో కొనసాగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri