NewsOrbit
సినిమా

Hebah Patel : బ్యూటీ సీక్రెట్ ఏంట‌ని అడిగిన నెటిజ‌న్‌..హెబ్బా షాకింగ్ రిప్లై!

Hebah Patel : హెబ్బా ప‌టేల్‌.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అలా ఎలా?` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌.. 2015లో రాజ్ త‌రుణ్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ తెర‌కెక్కిన `కుమారి 21ఎఫ్`లో హీరోయిన్‌గా న‌టించి మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

ఆ త‌ర్వాత వ‌రుస పెళ్లి సినిమాలు చేసింది కానీ.. స‌రైన స‌క్సెస్‌ను మాత్రం అందుకోలేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం కృంగిపోకుండా.. మంచి హిట్ కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అద్భుత‌మైన ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కించేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా హెబ్బా ప‌టేల్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టిచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ ` మీరు ఇంత అందంగా ఉన్నారు క‌దా.. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటీ..? అంటూ ప్ర‌శ్నించాడు. అందుకు హెబ్బా షాకింగ్ రిప్తై ఇచ్చింది. ఇంత‌కీ ఆమె ఏం చెప్పిందంటే..`అదో పెద్ద సీక్రెట్. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్ప‌క త‌ప్ప‌డం లేదు. నా అందం కొంత దేవుడు ఇస్తే, మరికొంత డాక్టర్ల చలవ వల్ల వచ్చింది` అంటూ పేర్కొంది.

మొత్తానికి అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్నాన‌ని హెబ్బా ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పేసింది. దీంతో ఇప్పుడీమె చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. `ఓదెల రైల్వే స్టేషన్‌`, `తెలిసివాళ్లు` అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే త‌మిళంలో ఓ కొత్త సినిమా చేసందుకు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N