NewsOrbit
సినిమా

Prabhas: ప్రభాస్ నిజంగా తోపు గాడు రా .. ‘ ఆ దేశం ‘ లో బిజినెస్ మొదలుపెట్టాడు , హాలీవుడ్ హీరోలు కూడా ఖంగుతిన్నారు !

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఒకపక్క సినిమా ఇండస్ట్రీలో సంపాదిస్తూనే మరోపక్క బిజినెస్ రంగంలో కూడా డబ్బులు వెనకేసుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ లు నిర్మిస్తూ ఆ పరంగా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదే తరుణంలో కొంతమంది హీరోలు ఏకంగా నిర్మాణ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి సినిమాలు నిర్మిస్తూనే సినిమాలలో రెమ్యూనరేషన్ తో పాటు షేర్స్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇండియాలో “బాహుబలి” తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ రెమ్యునరేషన్ పరంగా దేశంలో ఎవరూ తీసుకుని రీతిలో తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Prabhas hikes his remuneration; charges Rs. 150 crore for his film with Sandeep Reddy Vanga? | Telugu Movie News - Times of India

ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి మంచి పాపులారిటీ ఉంది. సినిమా పరంగా కూడా మార్కెట్ విదేశాల్లో విస్తరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ విదేశాలలో బిజినెస్ స్టార్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి డార్లింగ్ రెడీ అయినట్లు టాక్. అది కూడా ప్రపంచంలోనే అతి సుందర మైన దేశం స్పెయిన్ లో ఒక ప్రముఖ బీచ్ సమీపంలో పాతకాలపు విల్లని.. కొనుగోలు చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారట. యూరప్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలని ఖరీదైన ప్రాపర్టీ ముందుగానే కొనుగోలు చేయాలనే ఆలోచ నలో భాగంగా ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Prabhas donates Rs 1 crore to AP CM's relief fund for flood victims | Entertainment News,The Indian Express

స్పెయిన్ వంటి దేశాలలో ప్రభుత్వాలు చాలా చిత్తశుద్ధితో పని చేయడం కూడా ప్రభాస్ కి బాగా నచ్చడంతో ఒక వేలు మాత్రమే కాక యూరప్ దేశాలలో ప్రభుత్వాలు.. పెట్టుబడిదారులకు అనుకూలంగా.. ఎక్కడ కూడా మోసంకి తావు లేకుండా.. వ్యవహరిస్తుండటంతో డార్లింగ్ విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తాజాగా రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రభాస్ మాత్రమే కాక టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది పెద్ద హీరోలు విదేశాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ప్రభాస్ బిజినెస్ కొత్త వార్త తెలుసుకుని సోషల్ మీడియాలో నెటిజన్లు .. ప్రభాస్ నిజంగా తోపు గాడు రా .. అని అంటున్నారట. ఇక ఇదే సమయంలో బాహుబలి దెబ్బకి హాలీవుడ్ హీరోలు కూడా ఖంగుతిన్నాట్లు ఫిల్మ్ నగర్ టాక్. 

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri