NewsOrbit
Entertainment News సినిమా

Indian 2: కమల్ “ఇండియన్ 2” మూవీలో ఎంతమంది విలన్ లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Indian 2: సౌత్ ఇండియా టాప్ మోస్ట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన సినిమా “ఇండియన్ 2”. 2019 లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ కరోనా రాకముందు దాదాపు 80 శాతం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మధ్యలో కరోనా రావడంతో దాదాపు రెండు సంవత్సరాలు పాటు లాక్ డౌన్ లు ప్రభుత్వాలు విధించడంతో.. పరిస్థితి మొత్తం మారిపోయింది. షూటింగ్లో ఆగిపోవడంతో పాటు సినిమా నిర్మాతలకు దర్శకుడు శంకర్ కి మధ్య వేదాభిప్రాయాలు రావడంతో గొడవ కోర్టు దాకా వెళ్ళటం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే సంవత్సరం కిందట ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యింది.

I am also a fan of Power Star .. I will direct the movie as a fan .. Samudra  Khani Clarity on Pawan movie

కమల్ నటించిన “విక్రమ్” సూపర్ డూపర్ హిట్ కావడంతో… “ఇండియన్ 2” నిర్మాతలకీ దర్శకుడు శంకర్ కి మధ్య హీరో కమల్ రాజీ కుదిరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో దాదాపు ఏడుగురు విలన్ పాత్రలలో కనిపించనున్నారు అంట. అందులో ఒకటి సముద్రఖని ప్రతి నాయకుడు పాత్ర చేసినట్లు సమాచారం. చాలా వైవిధ్యంగా ఈ ఏడుగురు విలన్ పాత్రలను శంకర్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

How many people know Kamal as the villain in the movie Indian 2 would be shocked

ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్స్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారట. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా వస్తూ ఉంది. అప్పట్లో 1996వ సంవత్సరంలో వచ్చిన “భారతీయుడు” సూపర్ డూపర్ హిట్ అయింది. ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ ఇప్పటికి కూడా సంగీత ప్రియులని ఎంతగానో అల్లరిస్తాయి. మరోసారి వీరి కాంబినేషన్ లో ఇండియన్ టు సినిమా వస్తూ ఉండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu