NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: ప్రేమ్ ను ఇల్లు ఖాళీ చేయమన్న ఓనర్స్.. నందు జాబ్ పోవడంతో లక్కీ హ్యాపీ..

Intinti Gruhalakshmi: నందు పనిచేస్తున్న తన ఫ్రెండ్ కేఫ్ ను ఖాళీ చేయమని వాళ్ళ అన్నయ్య వచ్చి బెదిరిస్తాడు. ఇక చేసేది ఏమీ లేక తన ఫ్రెండ్ కూడా కేఫ్ ఖాళీ చేస్తానని నందుతో చెబుతాడు.. ఇక నువ్వు వేరే జాబ్ చూసుకో నందు.. నువ్వు తెలివైనవాడివి, టాలెంట్ ఉంది. ఏదో ఒక జాబ్ దొరుకుతుంది అని అందరికీ ధైర్యం ఇస్తాడు. ఐ యామ్ సారీ అని తన ఫ్రెండ్ చెప్తాడు.. దాంతో నందు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు..!

Intinti Gruhalakshmi Serial 18 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 18 May 2022 Today Episode Highlights

దిగాలుగా నందు ఇంటికి వచ్చి కూర్చుంటాడు. నందు నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. తులసి సంగీతం టీచర్ అవతారమెత్తింది నా ఫ్రెండ్ ఇంట్లో సంగీతం పాఠాలు చెప్పుకుంటుంది. ఇప్పుడు తెలుస్తుంది తులసికి జాబ్ విలువ అంటే ఏంటో అని లాస్య మాట్లాడుతుండగా.. నా జాబ్ కూడా పోయింది అని అంటాడు. నందు మాటలు విన్న లక్కీ.. హే అంకుల్ కి జాబ్ పోయిందంటా.. నేను ఏమి చక్క ఇక్కడే ఉండొచ్చు హాస్టల్ కి వెళ్లే పని లేదు అంటూ లక్కీ హ్యాపీగా ఫీల్ అవుతాడు లక్కీ మాటలు విన్న నందు నోరు మూసుకో అని పెద్దగా అరుస్తాడు..

Intinti Gruhalakshmi Serial 18 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 18 May 2022 Today Episode Highlights

శృతి నా షర్ట్ బటన్ ఊడిపోయింది కుట్టవా అని అడుగుతుంది.. సారి శృతి కోపంలో అలా మాట్లాడాను. సారీ చెప్తే నేను ఊరుకుంటాను కానీ.. ఇంటి ఓనర్ మీద అరిస్తే వాళ్ళు ఎలా ఊరుకుంటారా అని శృతి అంటుండగా.. ఇంటి ఓనర్ వచ్చి ఊరుకోను.. వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అని అంటుంది.. సామాన్లును బయట పడేయమంటారా.. లేదంటే మీరే ఖాళీ చేస్తారా అని అంటాడు. అంకుల్ ప్లీజ్ ఆగండి ఇంకోసారి అలాంటి పొరపాటు చేయను అని ప్రేమ్ బ్రతిమాలాడతాడు. పిన్ని గారు సారీ మీకు తెలుసు కదా ప్రేమ్ అమ్మ ప్రేమకు దూరం అయ్యాడు.. ఇన్ని రోజులు మీరే ఆ ప్రేమను అందిస్తున్నారు..

ఇప్పుడు ప్రేమ్ చేసింది తప్పే.. దయచేసి పెద్దమనసు చేసుకొని మీరే క్షమించండి అని అడుగుతుంది శృతి. నేను ఆ ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి.. కష్టాల్లో ఉన్నారు కదా అని దగ్గర తీసుకుంటే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని ఇంటి ఓనర్ శృతిని అడుగుతుంది. ఉన్నఫలానా ఖాళీ చేయమంటే రోడ్డున పడతాము అంటాడు.. నన్ను మాటలు అనక ముందు ఆలోచించాలి ఇవన్నీ అని ఓనర్ అంటాడు.. ప్లీజ్ ఆంటీ అని ప్రేమ్ అంటూ ఉండగా.. సర్లే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని ఇంటి ఓనర్ చెబుతుంది. రేపటిలోగా అద్దె కట్టాలి లేకపోతే ఊరుకునేదే లేదు.. సామాన్యులు లోపల పెట్టించి తాళం వేయిస్తాను అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వేం కంగారు పడకు శృతి. నాకు రావలసిన నా జీతం అడిగి తీసుకుంటాను అని ప్రేమ్ అంటాడు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri