NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన మాధవి.. లాస్య గుట్టు రట్టు.. నందు ఇప్పటికైనా తెలుసుకుంటాడా..!?

Intinti Gruhalakshmi: తులసి ఇంట్లోకి రావడం తోనే నందు మా నాన్న ఎక్కడ అని గట్టిగా అరుస్తాడు. కనిపించలేదు అని అంటుంది.. నాకు మా అమ్మనాన్న కావాలి అని పెద్దగా అరుస్తాడం.. అది విన్న మాధవి ఇప్పుటిదాకా వెతికం.. కనిపించలేదు.. వదినని అనకపోతే నువ్వు కూడా వెళ్లి వెతకొచ్చు కదా అని మాధవి అంటుంది..!

Intinti Gruhalakshmi: Serial 31 March 2022 Today 594 Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 31 March 2022 Today 594 Episode Highlights

మీ అమ్మానాన్నలను దాచి పెట్టింది తులసినే.. అందుకే తనే ఎక్కడో ఉన్నారు బయటకు తీసుకు రావాలి కదా అని మీ అన్నయ్య అంటున్నాడు. నీకు తులసి గురించి పూర్తిగా తెలియదు. నందు తనని వదిలేసాడన్నా ఈర్ష్యతో మా మీద పగ సాధిస్తుంది.. మంచితనం ముసుగులో అందరినీ దగా చేస్తుంది.. తనకి విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా ఓ మూలన కూర్చోకుండా సిగ్గు లేకుండా మా వెంట పడుతుంది ఇప్పుడు అత్తయ్య మావయ్య ఎక్కడో దాచిపెట్టి నందు ఇంటి గడప దాటకుండా చేస్తుందని లాస్య మాటలకు కోపం వచ్చిన మాధవి లాస్య చెంప చెల్లు మనిపిస్తుంది.. మాటలు తిన్నగా రాకపోతే నాలుక చీరేస్తా జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది. మధ్యలో వాళ్ళ అన్నయ్య అడ్డుపడితే.. వదినను లాస్య ఇంత నీచంగా మాట్లాడుతుంటే.. లేగవని నీ నోరు లాస్య చెంప చెళ్లుమనిపించిన వెంటనే లేగుస్తుంది ఏంటి అని అంటుంది..

లాస్య నువ్వు మంచితనం అనే ముసుగు వేసుకొని మా అన్నయ్య పక్కన చేరి గుంట నక్క లాగా మా వదిన జీవితంలోకి వచ్చావు.. నీ గురించి చెప్పడానికి రోజులు సరిపోవు.. వినటానికి నీ చెవులు పనికిరావు. ఒకరివైపు మనం ఒక వేళ్లు చూపిస్తున్నాము అంటే.. మిగతా నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయి. ముందు నీ సంగతి నువ్వు చూసుకో నీ జోలికి రావద్దు. నీకు ఇష్టమైతే ఇంట్లో ఉండు. లేదంటే మా అన్నయ్య ని తీసుకొని బయటకు పో అని అంటుంది. అన్నయ్య నువ్వు కూడా అమ్మానాన్నలు రాను అని చెప్పినప్పుడే వాళ్ళు ఏమి అనుకుంటున్నారు అర్థం చేసుకోవాల్సింది. వాళ్లకు నచ్చినట్టుగా ఇప్పటినుంచైనా ఉండటానికి ట్రై చెయ్. అమ్మానాన్నలు కొడుకు దగ్గరే ఉండాలి అని రూలేమీ లేదు. కూతురు దగ్గర కూడా ఉండొచ్చు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మాధవి.

Intinti Gruhalakshmi: Serial 31 March 2022 Today 594 Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 31 March 2022 Today 594 Episode Highlights

తులసి వాళ్ళ అత్తయ్య మామయ్యలు ఎక్కడ ఉన్నారో తెలియక దిగులుగా కూర్చుని ఉంటుంది. అభి, దివ్య వచ్చి వాళ్ళ అమ్మను అన్నం తినమని బ్రతిమాలాడుతారు. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే కారణం మీ తాతయ్య నానమ్మ. మీ నాన్న నన్ను వద్దని నాకు విడాకులు ఇచ్చిన అప్పుడు నేను ఎంతో కృంగిపోయాను. అప్పుడు వాళ్లే నాకు ధైర్యం చెప్పి నాకు అండగా నిలబడ్డారు నన్ను కూతురులా చూసుకున్నారు. ఈరోజు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లి పోవడానికి నేనే కారణం అయ్యాను అని బాధపడుతుంది తులసి.

Intinti Gruhalakshmi: Serial 31 March 2022 Today 594 Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 31 March 2022 Today 594 Episode Highlights

రేపటి ఎపిసోడ్ లో తులసి వాళ్ళ అత్తయ్య మామయ్య లో వెతికి ఇంటికి తీసుకు వస్తుంది.. మొత్తానికి నందు తో పెద్ద గొడవ జరుగుతుంది. తులసి నందు కి ఎదురు తిరిగి మాట్లాడుతుంది.. ఇక నందు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు.. మిగతా విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju