NewsOrbit
Featured సినిమా

Jabardasth Hyper Aadi : బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది.. సినిమాలలో సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదే..?

Hyper Aadi who has gained popularity on TV .. Is this the reason for not being successful in movies ..?

Jabardasth Hyper Aadi  : జబర్దస్త్ అనగానే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది హైపర్ ఆది. ప్రతి నిమిషా నిమిషానికి పంచులు వేస్తూ,బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందిన కమెడియన్ గా హైపర్ ఆది మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

బుల్లి తెరపై మంచి పాపులారిటీని దక్కించుకోవడంతో హైపర్ ఆదికి వెండితెరపై నటించే అవకాశాలు కూడా లభించాయి. ఈ క్రమంలోనే వెండితెర పై పలు సినిమాల్లో కమెడియన్ గా తన ప్రస్థానం కొనసాగించాడు. అయితే బుల్లితెరపై ఆది సంపాదించుకున్న క్రేజ్ వెండితెరపై సంపాదించుకోలేక పోయాడు.

Jabardasth Hyper Aadi who has gained popularity on TV .. Is this the reason for not being successful in movies ..?
Jabardasth Hyper Aadi who has gained popularity on TV .. Is this the reason for not being successful in movies ..?

హైపర్ ఆది మాత్రమే కాకుండా సుడిగాలి సుదీర్ చమ్మక్ చంద్ర మిగిలిన జబర్దస్త్ కామెడీలు బుల్లితెరపై ఎంతగానో ఆకట్టుకున్నారు.వీరందరూ కూడా పలు సినిమాలలో నటించినప్పటికీ ఎలాంటి సక్సెస్ ను అందుకోలేక పోయారు. ముఖ్యంగా హైపర్ ఆదికున్న క్రేజ్ ఏ ఇతర కమెడియన్ లకు లేదని చెప్పవచ్చు. తనకున్న పాపులారిటీతో మొదటగా అల్లరి నరేష్ హీరోగా “మేడమీద అబ్బాయి”అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తరువాత వరుణ్ తేజ్ నటించిన “తొలిప్రేమ”సినిమాలో హైపర్ ఆది మరోసారి కనిపించారు. ఈ సినిమా మంచి హిట్ అయినప్పటికీ హైపర్ ఆదికి పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయింది. ఇవే కాకుండా పలు చిత్రాలలో నటించినప్పటికీ వెండితెరపై సక్సెస్ ను అందుకోలేక పోతున్నాడు.

Jabardasth Hyper Aadi  వెండి తెరపై సక్సెస్ కాకపోవడానికి కారణం అదే:

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై కనిపించి తన మాట తీరూతో తన వేసే పంచ్ డైలాగ్స్ ద్వారా అందరినీ ఆకట్టుకున్న హైపర్ ఆది బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే జబర్దస్త్ షో లో హైపర్ ఆది టీమ్ మొత్తం హైపర్ ఆది ఎక్కువసేపు తెరపై కనబడటంతో ప్రేక్షకుల దృష్టి మొత్తం తన వైపు ఆకర్షించ కుంటున్నాడు. దీంతో బుల్లితెరపై హైపర్ ఆదికి మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే వెండితెరపై సినిమాలలో ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపించడం వల్ల వెండి తెరపై మంచి విజయాన్ని అందుకోలేకపోతున్నానంటూ, సరైన పాత్ర దొరికితే
వెండితెరపై కూడా సక్సెస్ అందుకుంటా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ కమెడియన్.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri