NewsOrbit
సినిమా

జేమ్స్ బాండ్ 25వ చిత్రం టైటిల్ ఫిక్స్‌


ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూసే యాక్ష‌న్ చిత్రాల్లో జేమ్స్ బాండ్ సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25వ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి `నో టైమ్ టు డై` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ విష‌యాన్ని యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అలాగే సినిమా విడుద‌ల రోజును అధికారికంగా ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 3న ఇండియాలో.. ఏప్రిల్ 8 యు.ఎస్‌లో సినిమా విడుద‌ల కానుంది. నిజానికి ముందు టైటిల్‌ను ఏ రీజ‌న్ టు డై అనే టైటిల్‌ను పెట్టాల‌ని అనుకున్నారు. కానీ.. చివ‌రి నిమిషంలో టైటిల్‌ను ప్ర‌క‌టించ‌కుండా మానేశారు. ఇప్పుడు టైటిల్‌ను మార్చి ఇప్పుడు ప్ర‌క‌టించారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Leave a Comment