NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sridevi: ఆ విషయంలో శ్రీదేవినే ఢీ కొడుతున్న జాన్వి… తగ్గేదేలే అంటుంది గా..!

Sridevi: శ్రీదేవి.. టాలీవుడ్ ని షేక్ చేసిన పేరు. పేరులో ఎంతటి పలుకుబడి ఉందో తన జీవితంలో కూడా అంతే పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఇండస్ట్రీ ఏదైనా తన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. అప్పటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం ఈమె మన మధ్య లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ శ్రీదేవి లేని లోటును తన కూతురు జాన్వి తీర్చేందుకు సిద్ధమయ్యింది.

Janhvi Kapoor is beating Sridevi in terms of glamour
Janhvi Kapoor is beating Sridevi in terms of glamour

బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. అదేవిధంగా జాన్వికి రామ్ చరణ్ సినిమాలో కూడా అవకాశం దక్కింది. దీంతో ఈ రెండు సినిమాలు కనుక సూపర్ హిట్ అయితే శ్రీదేవి కి టాలీవుడ్ లో తిరిగే ఉండదని చెప్పొచ్చు.

Janhvi Kapoor is beating Sridevi in terms of glamour
Janhvi Kapoor is beating Sridevi in terms of glamour

తల్లికి మించిన తనయురాలు అనిపించుకునే రీతిలో వెళ్తుంది జాన్వి. తనకి నచ్చిన మరియు తనని మెచ్చిన క్యారెక్టర్స్ ను ఎంచుకుంటూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం జాన్వి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ విషయంలో జాన్వి తన తల్లినే ఢీ కొడుతుందట. మరి ఆ క్వాలిటీ ఏంటి? ఎలా డీ కొడుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. త్వరలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్న ఈ ముద్దుగుమ్మ ఇటు సినిమాలతో పాటు అటు గ్లామర్ ప్రపంచంలో కూడా దూసుకుపోతుంది.

Janhvi Kapoor is beating Sridevi in terms of glamour
Janhvi Kapoor is beating Sridevi in terms of glamour

సాధారణంగా అప్పటి కాలంలో సావిత్రి అనంతరం అతిలోకసుందరిగా పేరు పొందింది శ్రీదేవి. ప్రస్తుత కాలంలో శ్రీదేవి తనయురాలు జాన్వి ఆ బిరుదును పొందుతుంది. తన నటనను నిరూపించుకుంటూ దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ అందంలో ఆరితేరింది. ఈమె అందంతో తన తల్లి శ్రీదేవినే ఢీ కొడుతుంది. శ్రీదేవికి మించిన అందం కలిగిన జాన్విగా పేరుపొందింది. మరి రానున్న రోజుల్లో నటనలో కూడా శ్రీదేవిని మించి పోతుందో లేదో చూడాలి మరి..!

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu