NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Samantha: రెమ్యూనరేషన్ విషయంలో సమంత – అనుష్క నే తలదన్నుతున్న ఆ స్టార్ హీరోయిన్… పాప క్రేజ్ మామూలుగా లేదుగా..?

Samantha: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఎదగడంతో పాటు తమ రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ ఉంటారు. ఇది ఒక్క స్టార్ హీరోయిన్స్ కే సాధ్యం కాదు చిన్న హీరోయిన్లు అయినప్పటికీ కొంచెం సక్సెస్ వచ్చేసరికి కొంచెం కొంచెం రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతారు. అలా పెంచుకుంటూ పోయినవారు ఇప్పటికే అనేకమంది ఉన్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో సమంత ,అనుష్క ఒకరు.

Rashmika is dominating Samantha and Anushka in terms of remuneration
Rashmika is dominating Samantha and Anushka in terms of remuneration

వీరిద్దరూ కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ వీరి ప్లేస్ ని మాత్రం ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. అంతటి గుర్తింపును సంపాదించుకున్నారు మరి. ఇక వీరిద్దరూ కూడా రెమ్యూనరేషన్ విషయంలో తూచా తప్పరు. ముందు ఎంత అయితే మాట్లాడుకుంటారో అంతే తీసుకుంటారు.

Rashmika is dominating Samantha and Anushka in terms of remuneration
Rashmika is dominating Samantha and Anushka in terms of remuneration

ఇప్పటివరకు కూడా మన టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వారిలో సమంత మరియు అనుష్కలు కూడా ఉంటారు. వీరిద్దరూ ఒక్కో సినిమాకు గాను రూ. 4 కోట్లు కామన్ గా తీసుకుంటారు. తాజాగా వీరిద్దరిని తలదన్నుతూ మరో హీరోయిన్ భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. నిజానికి ఆ హీరోయిన్ సమంత మరియు అనుష్కల కంటే చిన్నదే. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం పెద్దది.

Rashmika is dominating Samantha and Anushka in terms of remuneration
Rashmika is dominating Samantha and Anushka in terms of remuneration

వయసుతో సంబంధం లేదు వరుస హ్యాట్రిక్ హిట్లు పడితే చాలు అనుకుంటూ దూసుకుపోతుంది ఆ చిన్నది. మరి ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు రష్మిక మందన. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ తాజాగా యానిమల్ సినిమాతో సూపర్ హిట్ విజయం అందుకుంది. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసింది రష్మిక. ఒక్కో సినిమాకి గాను రూ.5 కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. అలా వయసులో చిన్నదైనప్పటికీ సమంత మరియు అనుష్కలని తలదన్నుతూ రెమ్యూనరేషన్ విషయంలో దూసుకుపోతుంది శ్రీవల్లి.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu