NewsOrbit
సినిమా

క‌మ‌ల్‌తో క‌లిసి న‌టించాలా?

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి న‌టించాల‌నుకుంటున్నారా? అవును న‌ట‌న‌లో ఆస‌క్తి, కాస్త అనుభ‌వం ఉంటే ఆ అదృష్టం మీ సొంతం కావ‌చ్చు. `భార‌తీయుడు 2` సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ న‌టీన‌టులు కావాలంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. మ‌హిళ‌లు, పురుషులు కావాల‌ని, ఎలాంటి వ‌యో ప‌రిమితి లేదంటూ పేర్కొంది. ఆస‌క్తి ఉన్న‌వారు, శిక్ష‌ణ పొందిన వారు [email protected] కు ప్రొఫైల్‌ను పంపాల‌ని సంస్థ కోరింది. క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`. క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తుండ‌టం విశేషం. 1996లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన భార‌తీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Leave a Comment