NewsOrbit
సినిమా

Khiladi: భారీగా `ఖిలాడి` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబ‌ట్టాలంటే?

Khiladi: ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై హవీష్‌ కోనేరు, సత్యనారాయణ కోనేరు క‌లిసి నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదురి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా న‌టించారు. అలాగే ముఖ్య‌మైన పాత్ర‌ల్లో యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర్జా, అన‌సూయ‌, ఉన్నిముకుందన్‌లు క‌నిపించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ను తెచ్చుకున్న‌ ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 11న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. అయితే క్రాక్ వంటి భారీ హిట్‌తో ర‌వితేజ ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేయ‌డంతో.. ఖిలాడి చిత్రానికి సూప‌ర్‌గా బిజినెస్ జ‌రిగింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

నైజాంలో రూ. 8.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.60 కోట్లు, ఆంధ్రా రూ.11 కోట్లు, మిగతా ప్రాంతాలు రూ. 2 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో రూ. కోటి మేర బిజినెస్ జ‌ర‌గ‌గా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రూ.25.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసింది. దీంతో రేపు థియేట‌ర్స్‌లోకి దిగుతున్న ఖిలాడి.. సూప‌ర్ హిట్ అవ్వాలంటే రూ. 26.50 కోట్లను రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి ర‌వితేజ ఈ ఫీట్‌ను అందుకుని మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకుంటాడో.. లేదో.. చూడాలి.

కాగా, కొన్ని వందల కోట్ల అక్రమ డబ్బు చుట్టూ సాగ‌బోతున్న ఈ చిత్రంలో ర‌వితేజ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. అందులో ఒక పాత్ర సూప‌ర్ ఫన్నీగా ఉండగా.. మరొక రోల్ ఫుల్ వైలెంట్‌గా ఉంటుంది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri