NewsOrbit
న్యూస్ సినిమా

Vijay devarakonda: లైగర్‌తో కియారా.. దర్శకుడు మాత్రం పూరి జగన్నాథ్ కాదు..!

Vijay devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ ఈ సినిమాను భారీ
బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. 5 భాషలలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. ఇక దీని తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనలో విజయ్‌ను హీరోగా ఫిక్స్ చేసుకున్నారట పూరి.

kiyara advani is pairing with vijay-devarakonda
kiyara advani is pairing with vijay-devarakonda

లైగర్ షూటింగ్ పూర్తి చేసిన రోజే జనగణమన చిత్రానికి సంబంధించిన వర్క్‌ను మొదలుపెడుతున్నట్టు పూరీ టీమ్ ప్రకటించింది. ఇక హీరో సహా మిగతా విషయాలను త్వరలో పూరి టీమ్ అధికారికంగా వెల్లడించనుంది. అయితే, ఎప్పుడో విజయ్ దేవరకొండ క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ, కరోనా ప్యాండమిక్ వల్ల లైగర్ ప్రాజెక్ట్ డిలే అవడంతో విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.

Vijay devarakonda: హిందీలో పలు క్రేజీ మూవీస్ చేతిలో ఉన్నాయి.

ఇక లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారనున్న విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ చేయబోయేది కూడా అదే తరహా పాన్ ఇండియా చిత్రమని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ప్రస్తుతం కియారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, హిందీలో పలు క్రేజీ మూవీస్ చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ – శివ నిర్వాణ ప్రాజెక్ట్ కూడా చేరనుందని తాజా సమాచారం. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?