NewsOrbit
న్యూస్ సినిమా

చిరంజీవి ఆచార్య : కొరటాల శివ ప్లానింగ్ ఈ రేంజ్ లో ఉందా ? అబ్బో ఇక ఫాన్స్ కి పూనకాలే ! 

డైరెక్టర్ కొరటాల శివ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ లేని ట్రాక్ రికార్డు కలిగిన డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో “ఆచార్య” అనే సినిమా చేస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే.

Acharya First Look: Chiranjeevi's Larger Than Life Poster Revealed ...కమర్షియల్ నేపథ్యంలో మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో కొరటాల సినిమాలు చేస్తూ అదిరిపోయే విజయాలు సాధించాడు. ఇటువంటి తరుణంలో చిరంజీవి “ఆచార్య” సినిమా కూడా సమాజంలో అవినీతిపరులకు వ్యతిరేకంగా కామ్రేడ్ ఏ రీతిలో పోరాడతాడు అన్న రీతిగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మార్షల్ ఆర్ట్స్ తరహాలో చిరంజీవి పోజు ఉండటంతో సినిమాలో ఆ టైపులో కొరటాల ఫైట్ ప్లాన్ చేసినట్లు…. ఆ ఫైట్ థియేటర్లో చూస్తే ఫాన్స్ కి పూనకాలే అన్నట్లు సమాచారం.

 

చాలా ప్రత్యేకంగా ఈ ఫైట్ ని కొరటాల డిజైన్ చేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఫైట్ చేస్తున్నంతసేపు “గ్యాంగ్ లీడర్” సినిమా లో చిరంజీవి లుక్ ఎలా ఉంటుందో ఆ లుక్ లో ఫైట్ ఉంటుందని కొరటాల అదిరిపోయే ప్లానింగ్ తో ఓ రేంజ్ లో “ఆచార్య” మార్షల్ ఆర్ట్స్ సినిమా ఫైట్ చిత్రీకరించినట్లు టాక్. 

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N