NewsOrbit
Entertainment News సినిమా

Varun Tej: అప్పట్లో వరుణ్ తేజ్ పై లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్..!!

Varun Tej: మెగా కాంపౌండ్ హీరోలలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ అందరికంటే హైట్ అని అందరికీ తెలుసు. దాదాపు ఆరడుగుల కంటే హైట్ కలిగిన వరుణ్ మాస్ మరియు క్లాస్ సబ్జెక్టు కలిగిన సినిమాలు ఎంచుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల జూన్ 9వ తారీఖు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో.. నిశ్చితార్థం జరగడం తెలిసిందే. ఈ ఏడాది చివరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఎప్పటినుండో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు ఎలక్ట్రానిక్ మరియు వెబ్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగాయి.

Lavanya Tripathi's comments on Varun Tej are now viral

అయినా గాని చాలా సైలెంట్ గా ఎక్కడ కూడా రచ్చ రచ్చ కాకుండా నిశ్చితార్థం వరకు బయటపడకుండా… సీక్రెట్ మైంటైన్ చేసింది ఈ జంట. ఇక త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో… వీరి ప్రేమకు సంబంధించి ఎన్నో ముచ్చట్లను అభిమానులు ఇష్టంగా చర్చించుకుంటున్నారు. ముందుగా వీరి ప్రేమ ఎలా మొదలైంది ఇంకా ఏ సినిమాతో వీరీ ప్రేమ చిగురించింది ఇంకా ఇద్దరి ప్రేమ బయటపడినప్పుడు కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి… ఇలా అనేక రకాల విషయాలపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి దరడంలో “మిస్టర్” సినిమా టైంలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ హైట్ పైన చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి.

Lavanya Tripathi's comments on Varun Tej are now viral

“మిస్టర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… వరుణ్ తేజ్ హైట్ గురించి ప్రశ్న ఏదైనా సమయంలో.. ఆయనతో ఇంకా సినిమాలు చేయాల్సివస్తే నేను కాళ్ళ కింద మరో బాక్స్ వేసుకొని నటించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది… అంటూ అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు తాజాగా వారు నవ్వుతున్నాయి. ఎందుకంటే ఆ సినిమాలో వరుణ్ తేజ్ నీ తొలిసారి ముద్దు పెట్టేటప్పుడు లావణ్య త్రిపాఠి ఎలాంటి సమస్య ఎదుర్కొంటుందో అని కొందరు అప్పుడు కూడా ఇలాగే.. బాక్స్ వేసుకుంటుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాస్తవ జీవితంలో కూడా ఇప్పుడు లావణ్య త్రిపాఠి అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri