యువ కథానాయకుడు హవీశ్ తమిళ స్టార్ట్ డైరెక్టర్స్‌లో ఒకరైన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయబోతున్నారు. ఆగస్ట్ నుండి ఈ సినిమా రెండు భాషల్లో సమాంతరంగా రూపొందనుంది. రన్, పందెంకోడి వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లింగుస్వామి, స్టాఫ్ ఇమేజ్ ఉన్న హవీశ్ కాంబినేషన్లో సినిమా రూపొందడం అందరిలో ఆసక్తిని పెంచుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని తెలియజేశారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!