NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Mahesh: మహేష్ లైఫ్ కెరీర్ లో ఈరోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది.! అదేమిటంటే.!?

Mahesh: మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ప్రిన్స్ గా హీరోగా పరిచయమై సూపర్ స్టార్ గా ఎదిగాడు.. మహేష్ బాబు ఇప్పటివరకు 27 చిత్రాలలో నటించారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మహేష్ బాబు కి ఈరోజు చాలా ప్రత్యేకమైనది.. మురళీ మోహన్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన మహేష్ నేటి వరకు వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.. అందుకు పునాది ఈరోజే..! అంత ప్రత్యేకత ఏమిటంటే.!?

Mahesh Babu child artist career has 43 years for Today
Mahesh Babu child artist career has 43 years for Today

దాసరి నారాయణరావు దర్శకత్వంలో  వచ్చిన నీడ అనే సినిమాతో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు. 1979లో విడుదలైన ఈ సినిమాలో మురళీమోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అందులో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది . మహేష్ బాబు కూడా చక్కగా నటించడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్లు వచ్చాయి.. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా మొత్తం తొమ్మిది చిత్రాలలో నటించారు. అందులో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఏడు చిత్రాలలో నటించడం మరో హైలెట్ . సరిగ్గా 43 ఏళ్ల కింద ఇదే రోజు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల అభిమానులు మహేష్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు..

చిన్నప్పటి నుంచే మహేష్ సినీ ప్రపంచంలో పెరిగారు. రాజకుమారుడు తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహేష్ ఎప్పుడు సినిమాల పట్ల సినీ ఇండస్ట్రీలోని పెద్దలపట్ల తెలుగు ప్రేక్షకుల పట్ల అమర్యాదగా నడుచుకోలేదు. క్రమశిక్షణతో, నిబద్ధతతో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఈరోజు టాప్ హీరోలలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు . ప్రిన్స్ మహేష్ గా ఉన్న ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి సూపర్ స్టార్ మహేష్ బాబు గా గుర్తింపు చేచుకున్నరు. రీసెట్టుగా సర్కారు వారి పాట సినిమాతో థియేటర్లలో సందడి చేయగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri