NewsOrbit
సినిమా

Mahesh Babu-Keerthi Suresh: కీర్తి సురేష్‌తో మ‌హేష్ రొమాంటిక్ స్టిల్‌.. న‌మ్ర‌త చూస్తే ఏమ‌వుతుందో?

Mahesh Babu-Keerthi Suresh: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి ఎస్‌. ఎస్‌. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ముహూర్తం ఖ‌రారు చేశారు. `కళావతి` అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు.

ఈ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్‌తో మ‌హేష్ బాబు రొమాంటిక్ స్టిల్ తెగ ఆక‌ట్టుకుంటోంది. అలాగే సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగానే వ‌ర్కౌట్ కానుంద‌ని తాజా పోస్ట‌ర్ బ‌ట్టే అర్థ‌మైపోతోంది. దీంతో ఈ పోస్ట‌ర్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజ‌న్లు.. `పోస్ట‌ర్ బాగానే ఉంది కానీ.. న‌మ్ర‌త చూస్తే మ‌హేష్ ప‌రిస్థితి ఏమ‌వుతుందో..?` అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మ‌హేష్ బాబు బ్యాంక్ మేనేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అలాగే సీనియ‌ర్ హీరో అర్జున్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌గా.. నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N