NewsOrbit
Entertainment News సినిమా

Superstar Krishna: అర్ధరాత్రి అభిమానుల ఆకలి తీర్చిన మహేష్ బాబు..!!

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉన్న ఆయన అభిమానులు కూడా కడసారి చూడటం కోసం రావడం జరిగింది. సోమవారం హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో కార్డియాక్ అరెస్ట్ తో జాయిన్ అవ్వగా.. మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో ఒకే ఏడాదిలో ముగ్గురు చనిపోవడంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు కృష్ణ మరణ వార్తకి తలడిలిపోయారు.

Mahesh Babu satisfied the hunger of fans at midnight at krishna tribunal
Mahesh Babu

ముఖ్యంగా మహేష్ బాబు తీవ్రంగా కుంగిపోయారు. జనవరిలో అన్నయ్య రమేష్ బాబు సెప్టెంబర్ నెలలో ఇందిరా దేవి ఇప్పుడు తండ్రి కృష్ణ మరణించడంతో… కన్నీరు మున్నీరయ్యారు. ఇదిలా ఉంటే మంగళవారం అభిమానుల సందర్శనార్థం కోసం గచ్చిబౌలి స్టేడియంలో… కృష్ణ భౌతికకాయాన్ని పెట్టాలని ముందుగా డిసైడ్ అయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల… మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన.. భౌతికకాయాన్ని గచ్చిబౌలికి తీసుకెళ్లలేకపోయారు. దీంతో చాలామంది ఫ్యాన్స్ అర్ధరాత్రి రోడ్లపై ఉండిపోవాల్సి వచ్చింది. అయిన గాని ఎలాగైనా తమ అభిమాన నటుడిని కటసారి చూడటానికి.. అలాగే ఉండిపోయారు. దీంతో అభిమానులు భోజనం చేయకుండా మంగళవారం నుండి రోడ్లపై ఉన్న విషయాన్ని తెలుసుకున్న మహేష్… వాళ్లకు ప్రత్యేకంగా అర్ధరాత్రి భోజనం పెట్టించడం జరిగిందట.

Mahesh Babu satisfied the hunger of fans at midnight at krishna tribunal
Superstar Krishna

దీంతో ఇంత  బాధలో కూడా తమ ఆకలి మహేష్ తీర్చడంతో…ఫ్యాన్స్ సంతోషించటం జరిగింది. ఇదే సమయంలో మహేష్ చాలా ధైర్యంగా.. ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బుధవారం జరిగిన అంత్యక్రియలు సమయంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పద్మాలయ స్టూడియోలో ఉంచిన పార్థివ దేహాన్ని చూడటానికి.. అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఒకానొక టైంలో ఆపలేకపోయారు. దీంతో లాటిఛార్జ్ చేయాల్సి వచ్చింది. అనంతరం బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంచనాలతో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N