NewsOrbit
సినిమా

Meera Jasmine: హాట్ డోస్ మ‌రింత పెంచిన మీరా జాస్మిన్.. త‌ట్టుకోలేక‌పోతున్న నెటిజ‌న్స్‌!

Meera Jasmine: మీరా జాస్మిన్.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అమ్మాయి బాగుంది` అనే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మీరా జాన్మిన్‌.. `భ‌ద్ర‌`తో మంచి ఫామ్‌లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో `గుడుంబా శంకర్` సినిమా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది.

అలాగే మ‌రోవైపు మ‌ల‌యాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌.. అక్క‌డా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కెరీర్ డ‌ల్ అవుతున్న స‌మ‌యంలోనే మీరా జాస్మిన్‌.. దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో తిరువనంతపురంలోని ఓ చర్చిలో వివాహం చేసుకుంది.

వివాహ‌మ‌నంత‌రం టాలీవుడ్‌లో క‌నిపించ‌ని మీరా.. కొన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్‌ను బాగానే ఎంజాయ్ చేసింది. కానీ, ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా భ‌ర్త‌తో విడిపోయి ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతోంద‌నే టాక్ ఉంది.

ఇక‌పోతే కొద్ది రోజుల క్రితం ఓ మ‌ల‌యాళ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరా.. ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగు పెట్టాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆఫ‌ర్లు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది.

తాజాగా కూడా మీరా అదే చేసింది. అయితే ఈ సారి హాట్ డోస్ మ‌రింత పెంచేసి అందాల‌ను ఒల‌క‌బోసింది. దీంతో మీరా తాజా పిక్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. వాటిని చూసి నెటిజ‌న్లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. అంత హాట్‌గా మీరా క‌నిపిస్తోంది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri