NewsOrbit
సినిమా

Mehreen: నక్కతోక తొక్కిన నటి మెహ్రీన్.. బడా హీరో సినిమాలో లీడ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది!

Mehreen: మరో మిల్క్ వైట్ బ్యూటీ మెహ్రీన్ గురించి అందరికీ తెలిసిందే. నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అనతికాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఇక ఆ సినిమాతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఎంత టాలెంట్ వున్నా, ఒకింత అదృష్టం వుండాలన్నట్టు, ఈమెకి అవకాశాలు నత్తనడక సాగుతున్నాయి. కేవలం మీడియం రేంజ్‌ హీరోల సరసన మాత్రమే నటిస్తోంది. అయితే ఆ మధ్య ఎఫ్ 2తో హిట్టుకొట్టిన అమ్మడు త్వరలో ఎఫ్ 3 మూవీతో ప్రేక్షకులను పలకిరించనుంది.

Mehreen got A chance in Big Hero Movie
Mehreen got A chance in Big Hero Movie

Mehreen: బడా హీరోతో రొమాన్స్

తాజాగా ఈ భామ ఓ బడా హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో ఈమెనే ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. బోలెడంత గ్లామర్ ఉన్న.. మెహ్రీన్‌కు హీరోయిన్‌గా ఇంకా బిగ్ బ్రేక్ రాలేదనే చెప్పాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చినా అవకాశాలను మాత్రం తీసుకురాలేకపోయింది.

Mehreen got A chance in Big Hero Movie
Mehreen got A chance in Big Hero Movie

మరింత సమాచారం

చిన్నపుడే మోడలింగ్‌లో రాణించిన ఈమె తర్వాతకాలంలో నటిగా మారింది. మెహ్రీన్ 5 నవంబర్ 1993లో పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో జన్మించింది. ఈమె తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి, నటిగా తన ముద్రను వేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఆ మధ్య హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె నిశ్చితార్ధం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని, వీరిద్దరు పెళ్లి చేసుకోవడం లేదంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri