NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Shocking Facts: కంటిన్యూగా ఎవరైనా మీ కలలోకి వస్తున్నారా..!? విచిత్రమేమిటంటే..!

Shocking Facts: కొన్ని కొన్ని విషయాలు నిజమైనప్పటికీ అవి వినడానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఆ విషయాలు మనకి తెలిస్తే షాకింగ్ గా అనిపిస్తుంది.. రోజు మనం ఎదుర్కొనే ఈ చిన్న విషయాలలో ఎన్ని వండర్స్ ఉన్నాయో చూడండి.. వాటి వెనుక ఉన్న వాస్తవాలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే..!

Someone Spark In Your Dreams Shocking Facts:
Someone Spark In Your Dreams Shocking Facts:

కంటిన్యూగా ఎవరైనా మీ కలలోకి వస్తుంటే.. ఒకటి వాళ్లను మీరు కోల్పోయి ఉంటారు.. లేదంటే వాళ్ళు మీ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటున్నారని అర్థం.
మీకు పెన్ క్యాప్ చివర కొరికే అలవాటు ఉందా.. ఇలా కొరకే విద్యార్థులు చాలా తెలివైనవారు అవుతారట. వారికి మానసిక సమస్యలు తక్కువగా వస్తాయి.. మనలో చిన్నప్పుడు చాలామంది ఇలా చేసే ఉంటారు.
గుడ్లు తినే పిల్లలు దొంగలు అవుతారని నైజీరియాలో కొంతమంది నమ్ముతారట.
మీరు బటాని నమలకుండా మింగేస్తే అది ఊపిరితిత్తుల్లో మొలకెత్తి మొక్కగా పెరిగే అవకాశం ఉందట. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిదే.
చెవుడు ఉన్నవారికి ఎక్కడో చిన్నగా వినిపిస్తూనే ఉంటుంది. అదోరకమైన ఇన్నర్ వాయిస్.
స్నానం చేసేటప్పుడు షవర్ ద్వారా బ్యాక్టీరియా రాకూడదనుకుంటే స్నానానికి ముందు కొన్ని నిమిషాలు షవర్ ఆన్ చేయాలి. అప్పుడు బ్యాక్టీరియా మొత్తం బయటకు పోతుంది.

Someone Spark In Your Dreams Shocking Facts:
Someone Spark In Your Dreams Shocking Facts:

మీరు రోజు ఆరు గంటల చొప్పున తన మూడు నెలల పాటు ధ్యానం చేస్తే మీలో ఏకాగ్రత శక్తి విపరీతంగా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి..
పనిచేసేటప్పుడు మీకు మీరు మాట్లాడుకుంటుంటే మీరు చేసే పనిని త్వరగా పూర్తి చేయడమే కాకుండా ఆ పని మీద ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
మీ ఆలోచనలు ఎంత శక్తివంతమైన మీరు తెలుసుకోగలిగితే జీవితంలో ఎప్పుడూ మీరు నెగిటివ్ ఆలోచనలను మనసులోకి రానివ్వరు.
రోజుకు 20 నిమిషాలు వేగంగా నడిస్తే త్వరగా చనిపోయే అవకాశాలు 30 శాతం తగ్గుతాయట.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri