NewsOrbit
సినిమా

Mahesh Babu: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న మహేష్ బాబు ట్రైలర్.. నెం. 1 గా రికార్డులు నమోదు!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమా త్వరలో రిలీజు కాబోతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా విడుదలకు మరో 9రోజులు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్‌లో 150 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది.

Mahesh Babu trailer going viral on social media
Mahesh Babu trailer going viral on social media

Mahesh Babu: సర్కారు వారి రికార్డులు

థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు దుమ్ముదులుపుతున్నాయి. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి విడుదల చేసిన రెండో పెన్నీ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ పాట ఇప్పటికే 29 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. ఈ క్రమంలో విడుదలైన టైటిల్ సాంగ్ కూడా 10 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ సినిమాకు ఇంకా 9 రోజులు మాత్రమే మిగిలి ఉండటంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మురం చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసారు.

Mahesh Babu trailer going viral on social media
Mahesh Babu trailer going viral on social media

ట్రైలర్ సంగతి

జస్ట్ నిన్నే విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటి వరకు 25 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టి సునామి సృష్టిస్తోంది. అంతేకాకుండా 1.1 మిలియన్ లైక్స్ సంపాదించి, అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. మరోసారి మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర మాయ చేయడం పక్కా అని చెబుతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. “నా ప్రేమను దొంగలించగలవు. నా స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బులు దొంగలించ లేవు!” అన్న మహేష్ బాబు డైలాగు డైనమైట్ లాగా పేలింది. ‘ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తోన్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు!’ అనే డైలాగ్ అయితే మాస్ లో ఒక ఊపు ఊపుతోంది.

Related posts

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N