NewsOrbit
సినిమా

Mehreen: చీర‌లో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న మెహ్రీన్‌.. పిక్స్ చూస్తే ఇక అంతే!

Mehreen: మెహ్రీన్ కౌర్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా వ‌చ్చిన `కృష్ణ గాడి వీర ప్రేమా గాధ`తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. తొలి సినిమాలోనే అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది.

ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిన మెహ్రీన్‌.. మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్క‌కు ముందే విడిపోయారు. ఇక ప్ర‌స్తుతం మెహ్రీన్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చేస్తోంది.

ఇందులో విక్టరీ వెంక‌టేష్‌, మెగా ప్రీన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తుండ‌గా.. వ‌రుణ్‌కు జోడీగా మెహ్రీన్ మెర‌వ‌బోతోంది. 2019లో విడుదలైన ఎఫ్ 2 కు ఇది సీక్వెల్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది.

అయితే ఈ సినిమా స‌మ‌యంలో చేసిన ఓ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోల‌ను మెహ్రీన్ తాజాగా ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లూ క‌ల‌ర్ చీర‌లో న‌డుమందాల‌ను చూపిస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది.

ఈ పిక్స్ ను చూస్తే ఎవ్వ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం. అంత అందంగా మెహ్రీన్ మిస్మ‌రైజ్ చేస్తోంది. మ‌రి ఇంకెందుకు లేటు మెహ్రీన్ తాజా పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.

 

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri