NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Mokshagna: మరో కొత్త లుక్ లో మెరిసిన మోక్షజ్ఞ.. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్..!

Mokshagna in another new look

Mokshagna: ఇండస్ట్రీలోకి వచ్చిన.. రాకపోయినా.. మీడియా మొత్తం ఆయన పైనే ఉంటుంది. సినిమాలు సరిగ్గా ఆడక కొందరు హీరోలు ఏడుస్తుంటే అసలు ఇండస్ట్రీలోకి రాణి వాడిని పట్టుకుని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. మరి అది మరెవరో కాదు నందమూరి నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ.

Mokshagna in another new look
Mokshagna in another new look

తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఏమో ఈ ఏడాదిలోనే అరంగేట్రం చేస్తున్నాడు అని పుకార్లు విద‌జల్లారు.. ఇక ఈ ఏడాది విషయానికి వస్తే బాలయ్య పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నందున మోక్షజ్ఞ సినిమాని చేయలేడని చెప్పొచ్చు.

ఇక మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేది వచ్చే ఏడాదే. ఇక మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకపోయినా మీడియా మొత్తం తన పైనే దృష్టి పెడుతుంది. తాను ఎక్కడికి వెళ్తే అక్కడి ఫొటోస్ ని తీసి సోషల్ మీడియాలో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ఇటీవలే మోక్షజ్ఞ కొత్త లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మోక్షజ్ఞ మరో లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Mokshagna in another new look
Mokshagna in another new look

ఓ ఫంక్షన్ కి అటెండ్ అయినా మోక్షజ్ఞ ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ ని ధరించి అచ్చం తారక్ లాగానే కనిపించాడు. ఆ ఫేస్ మరియు హెయిర్ స్టైల్ మొత్తం ఎన్టీఆర్ ని దింపేశాడు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటే ఇదేనేమో. అచ్చం ఇద్దరూ కవల పిల్లలు లాగా అనిపించారు. అంత పోలికలతో ఉన్నారు మరి. ప్రస్తుతం మోక్షజ్ఞ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N