NewsOrbit
సినిమా

జాతీయ ద‌ర్శ‌కుడితో

గ‌త ఏడాది గ్లామర్‌తో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ `మ‌హాన‌టి` చిత్రంలో అలనాటి సావిత్రిగా నటించి… ఆడియెన్స్‌ని మెప్పించి, పెర్ఫామెన్స్ ప‌రంగా కూడా అద్భుత‌మైన న‌టి, అనే పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్‌. ఈ ఏడాది విషయానికి వస్తే చేతి నిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.. వివరాల్లోకెళ్తే  ఈ అమ్మ‌డు ర‌జ‌నీకాంత్, మురుగ‌దాస్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బోనీక‌పూర్ నిర్మాణంలో ఓ మ‌హిళా ప్ర‌ధాన చిత్రంలో న‌టించ‌డానికి ఒప్పుకుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే ఇప్ప‌టికే ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో కూడా ఓ లేడీ ఒరియెంటెడ్ సినిమా చేయ‌నుంది. ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది కూడా. కాగా పైన చెప్పిన మూడు చిత్రాలతో పాటు.. కీర్తిసురేష్ టైటిల్ పాత్ర‌లో మ‌రో సినిమాలో నటించ‌నుంద‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, `హైద‌రాబాద్ బ్లూస్‌`, `ఇక్బాల్`. `ధ‌న‌క్‌` వంటి వైవిధ్యమైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ న‌గేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించనున్నాడ‌ట‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాను రూపొందించ‌నున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌తో పాటు మ‌రో ప్ర‌ముఖ తెలుగు నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామ్యం కానుంది. ఇప్ప‌టికే ఫోటో షూట్ కూడా పూర్త‌య్యింద‌ట‌. ద‌ర్శ‌కుడు న‌గేష్ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నార‌ట‌. అంతా ఓకే అయితే త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్ ఉంటుందంటున్నాయి సినీ వ‌ర్గాలు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Leave a Comment