NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

RC16: అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు చరణ్ కి ఊహించని షాక్ ఇచ్చిన ఆర్.నారాయణమూర్తి..?

RC16: “గేమ్ ఛేంజర్” సినిమా కంప్లీట్ కాకముందే మరోపక్క బుచ్చిబాబు సినిమాని చరణ్ లేటెస్ట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లడం జరిగింది. “గేమ్ ఛేంజర్” సినిమా పూర్తి కావ‌డనికి మరింత ఆలస్యం అవుతున్న క్రమంలో బుచ్చిబాబు సినిమా చరణ్ స్టార్ట్ చేసాశారు. “RC16” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ పన్నులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోగా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు కూడా కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో పీపుల్ స్టార్ నారాయణ మూర్తిని నటింపజేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేశారట.

Narayanamurthy who gave up the chance of Ram Charan film under the direction of Buchibabu

పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తన మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తారు. కానీ ఇప్పటిదాకా ఏ కమర్షియల్ సినిమాల్లో కనిపించలేదు. కమర్షియల్ సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించారు. అప్పట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “టెంపర్” అనే సినిమా రావడం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకి మొదట ఆర్.నారాయణమూర్తితో చేయించాలని పూరి జగన్నాథ్ భావించారట. ఈ క్రమంలో ఆయనను సంప్రదించి బతిమాలిన కానీ ఆర్ నారాయణ మూర్తి ఒప్పుకోనట్లు ఇండస్ట్రీలో టాక్.

Narayanamurthy who gave up the chance of Ram Charan film under the direction of Buchibabu

ఇప్పుడు అదే విధంగా బుచ్చిబాబు “RC16″లో ఒక బలమైన పాత్ర కోసం ఆర్.నారాయణమూర్తినీ సంప్రదించినట్లు సమాచారం. ఈ క్రమంలో భారీ రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని ఆఫర్ చేసిన ఆర్.నారాయణమూర్తి మాత్రం కమర్షియల్ సినిమాలు చేసే ప్రసక్తి లేదని “RC16” అవకాశాని సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. తన సిద్ధాంతాలు వదులుకొని కమర్షియల్ సినిమాలు చేసే ప్రసక్తి లేదని మొహం మీద చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ విలేజ్ నేపథ్యం కలిగిన కంటెంట్ తో తీయబోతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజకుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారట. ఈ మార్చి నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N