NewsOrbit
సినిమా

Nazriya Nazim: ఒక్కో సినిమాకు మ‌ధ్య రెండేళ్ల గ్యాప్ అందుకే.. గుట్టు విప్పిన న‌జ్రియా

Nazriya Nazim: న‌జ్రియా న‌జీమ్.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌యాళంకు చెందిన ఈ ముద్దుగుమ్మ‌.. తెలుగులో ఒక్క డైరెక్ట్ సినిమా కూడా చేయ‌లేదు. కానీ, ఈమె న‌టించిన మ‌ల‌యాళ సినిమాలు తెలుగుతో డ‌బ్ అవ్వ‌డంతో.. ఇక్క‌డా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా `రాజారాణి` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది.

అయితే సినీ గ‌డ‌ప తొక్కిన చాన్నాళ్ల‌కు తెలుగులో ఓ డైరెక్ట్ మూవీ చేసింది. అదే `అంటే..సుంద‌రానికీ!`. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న కంప్లీట్ ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ సినిమా జూన్ 10న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది.

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక‌పోతే.. న‌జ్రియా ఒక్కో సినిమాకు మ‌ధ్య క‌నీసం రెండేళ్ల గ్యాప్ తీసుకుంటుంది. నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇటీవ‌ల నాని సైతం మ‌ల‌యాళంలో నాలుగేళ్ల‌కు ఓ సినిమా చేసే న‌జ్రియా త‌మ చిత్రానికి ఓకే చెప్ప‌డం ఎంతో అదృష్ట‌మ‌ని స‌ర‌దాగా సెటైర్లు వేశారు.

అయితే సినిమా, సినిమాకు అన్నేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నానో తాజాగా న‌జ్రియా వివ‌రించింది. అంటే..సుంద‌రానికీ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె.. `నేను ఒక సినిమా పూర్తయ్యాక కావాల‌నే బ్రేక్‌ తీసుకుంటాను. ఆ బ్రేక్ రెండేళ్ల వరకూ ఉంటుంది. నేను వెకేష‌న్ మూడ్ లో ఉన్నప్పుడు సినిమాలు చేసే మూడ్‌లో ఉండ‌ను. కొన్నిసార్లు కథలను విన్ప‌ప్ప‌టికీ యాక్టివ్‌గా ఉండ‌ను. నా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అందుకే ఒక్కో సినిమాకు అంత గ్యాప్ తీసుకుంటా` అని చెప్పుకొచ్చింది.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri