NewsOrbit
సినిమా

Nandita Swetha: నీ షేప్స్ చూసుకో అన్న నెటిజ‌న్.. హీరోయిన్‌ నందితా శ్వేత స్ట్రోంగ్ రిప్లై!

Nandita Swetha : అందం, అభిన‌యంతో పాటు మంచి ట్యాలెంట్ ఉన్న హీరోయిన్స్‌లో నందితా శ్వేత ఒక‌రు. 2008లో క‌న్న‌డ మూవీతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. 2016లో నిఖిల్ హీరోగా వ‌చ్చిన హార్ర‌ర్ & కామెడీ చిత్రం `ఎక్కడికి పోతావు చిన్నవాడా`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ త‌ర్వాత తెలుగులో మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కించుకున్న నందితా.. స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది. న‌టిగా మంచి గుర్తింపే ద‌క్కినా.. స‌రైన హిట్లు లేక‌పోవ‌డంతో ఈమెకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దీంతో తాజాగా నందితా బుల్లితెర‌పై అడుగు పెట్టింది. ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో ప్ర‌సారం అవుతున్న రియాలిటీ డ్యాన్స్ షో `ఢీ`కి జడ్జ్‌గా నందితా అల‌రిస్తోంది.

ఇక‌పోతే హీరోయిన్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్‌ను ఫేస్ చేస్తూనే ఉంటారు. నందితా శ్వేత‌కు సైతం ఇలాంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. తాజాగా ఈ భామ‌ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది. అయితే ఈ పిక్స్‌ను చూసిన ఓ నెటిజ‌న్ నందితా శరీరాకృతిపై అసభ్యంగా కామెంట్స్ చేశాడు.

`నీ శరీరాకృతిని చూసుకో.. నీ షేప్స్ కూడా చూసుకో.. ఆంటీలా అవుతున్నావ్‌. కాస్తా వర్కౌట్స్‌ చేయ్‌` అంటూ స‌ద‌రు నెటిజ‌న్ కామెంట్స్ చేయ‌గా.. వాటిని చూసిన నందితా అత‌డికి స్ట్రోంగ్‌గా రిప్లై ఇచ్చింది. `మనుషులు ఇలా కూడా ఉంటారా?. నేను దేవతను కాదు.. నేను కూడా ఓ సామాన్య మనిషిని. అందరిలానే నాకు కూడా బాధలు ఉంటాయి.. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను.. ఇప్పుడు నేను ఉన్న స్థితిని, కనిపించే విధానాన్ని కూడా ఇష్టపడుతున్నాను` అంటూ ఇన్‌స్టా స్టోరీలో కౌంట‌ర్ ఇచ్చింది. దీంతో ఆమెకు చాలా మంది మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri