NewsOrbit
Entertainment News సినిమా

SSMB 28: త్రివిక్రమ్…మహేష్ సినిమాకి సంబంధించి కొత్త అప్ డేట్..?

SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. దసరా పండుగకు ముందు మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ నెలలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో పూజ హెగ్డే జాయిన్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ నోరా ఫతేహితో స్టెప్ లు వేయించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

New update regarding Trivikram...Mahesh movie
SSMB 28

త్వరలోనే ఈ వార్త అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం. నోరా ఫతేహితో మహేష్ స్పెషల్ సాంగ్ లో స్టెప్స్ వేయనున్నట్లు టాక్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. నవంబర్ నుండి ఏకధాటిగా షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే దిశగా సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా “సర్కారు వారి పాట” విడుదలైన తరువాత జూన్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వాయిదాలు పడుతూ వచ్చింది. సెప్టెంబర్ నెల చివరిలో మొదటి షెడ్యూల్ ప్రారంభమై దసరా పండుగకు ముందు కంప్లీట్ అయింది.

New update regarding Trivikram...Mahesh movie
SSMB 28

ఇదిలా ఉంటే ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ నుండి సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకొని మార్చి రెండో వారంకి  కంప్లీట్ చేసే దిశగా ప్లాన్ చేసినట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ అతడు, ఖలేజా నటించడం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వస్తున్న ఈ మూడు సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri