NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 04 2024 Episode 175: భాగమతి కేర్ టేకర్ ని తెలుసుకున్న రామ్మూర్తి, ప్రేమని దక్కించుకోవడానికి మనోహరి ఏం చేయనున్నది..

Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights

Nindu Noorella Saavasam March 04 2024 Episode 175: ఏంటమ్మా గారు మీరేమో ఆయనతో పెళ్లి చేసుకుని జతకట్టాలని చూస్తుంటే ఆయనేమో ఇలా మాట్లాడుతున్నడు అని నీలా అంటుంది.మాటలతో మాయ చేయాలి మనసు గెలుచుకోవాలి అనుకున్నాను కానీ  దానికి టైం లేదు  రేపే నాకు అమర్ కి పెళ్లికి ముహూర్తం పెట్టించేసేయాలి రేపే అమర్ నన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పేలా చేయాలి అని మనోహరి అంటుంది.ఏంటమ్మా మీరనేది అని నీలా అంటుంది.రేపు నువ్వే చూస్తావు గా నినాడబోయే ఆట అమర్ ని ఎలా బలి చేస్తాను అని మనోహరి అంటుంది.పద్మవ్యూహం నుంచి అయినా బయటపడొచ్చు కానీ ఈమె వేసే ప్లాన్లు ఇరుక్కుంటే బయటపడడం చాలా కష్టం అని నీలా అనుకుంటుంది.కట్ చేస్తే,మంగళ ఖాళీని చూడడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.అక్క బెల్ పేపర్ తేచ్చినవా నన్ను విడిపించు అని ఖాళీ అంటాడు. మీ బావ నన్ను ఎన్ని మాటలు అన్నాడో తెలుసా రా అని మంగళ

Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights

అంటుంది. ఏంది అక్క నువ్వు నన్ను విడిపించడానికి రాలేదా మనోహరి ఏది అని ఖాళీ అంటాడు. ఆవిడకు ఎన్ని పనులు ఉంటాయి రా అని మంగళ అంటుంది.  నువ్వు కూడా ఆమెతో చేతులు కలిపి నన్ను ఇద్దరూ సైడ్ చేద్దామని చూస్తురా నా తో పెట్టుకుంటే మనోహరికి ఏం జరుగుతుందో తెలియజేస్తాను అని ఖాళీ అంటాడు. ఒరేయ్ తమ్ముడు ఇప్పుడు ఆవిడతో పంచాయతీ పెట్టుకోకు రా అని మంగళ అంటుంది. ఒకసారి ఫోన్ అయితే ఇవ్వక్క అని ఖాళీ ఫోన్ తీసుకొని బాగమతికి ఫోన్ చేస్తాడు. ఏంటి పిన్ని ఎందుకు ఫోన్ చేస్తావని భాగమతి అడుగుతుంది. నేను బాగి మీ మామయ్యని అని ఖాళీ అంటాడు. నాకు ఎందుకు ఫోన్ చేశావు అని భాగమతి అడుగుతుంది. బాగి నేను చెప్పేది విను మనోహరి ఇంటికి సంబంధించిన విషయాలు నీకు చెప్తాను ఒకసారి నిన్ను కలవాలి అని ఖాళీ అంటాడు. నీలాంటి వాళ్ళతో మాట్లాడమే తప్పు అని భాగి ఫోన్ కట్ చేస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights

ఎవరికి ఫోన్ చేసావ్ రా నెంబర్ కూడా డిలీట్చేసావు అని మంగళ అడుగుతుంది. ఫ్రెండ్ కి ఫోన్ చేశాను అక్క అని ఖాళీ అంటాడు. సరేలే మధ్యాహ్నం భోజనం చెయ్ అంటూ మంగళ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మనోహరి ఒక హోటల్ కి వస్తుంది.హోటల్ కు వచ్చి ఒక రూమ్ కావాలని అడుగుతుంది మనోహరి ఆధార్ కార్డు ఇవ్వండి మేడం అని అతను అడుగుతాడు. రూమ్ కి వెళ్తుంది మనోహరి. మనోహరి కి మంగళ ఫోన్ చేస్తుంది. మంగళ సాయంత్రం వరకు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పడానికి ఫోన్ ఎత్తను అని మనోహరి అంటుంది. మేడం ఖాళీ ఎవరికో ఫోన్ చేసి నెంబర్ డిలీట్ చేశాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని మంగళ చెబుతుంది.  నన్ను మీ తమ్ముడు ఏం చేయగలడు నువ్వు ఫోన్ పెట్టే నేను తర్వాత మాట్లాడుతాను అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది. ఏది చేయాలన్నా నన్ను దాటి మీరు చేయలేరని నాకు తెలుసు ఇక్కడ ప్లాన్ పూర్తయ్యాక తర్వాత వాడి సంగతి చూస్తాను అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే, భాగమతి అమరేంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. భాగీ ఏంటి ఇక్కడికి వచ్చింది అని అరుంధతి అనుకుంటుంది. మీరేంటి సార్ ఇలా వచ్చారు అని రాథోడ్ అంటాడు. జరిగిన తప్పుకి సార్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడానికి వచ్చాను అని రామ్మూర్తి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights

ఇంత పెద్ద మాటలు ఎందుకు సార్ లోపలికి రండి అని రాథోడ్ వాళ్ళని తీసుకువెళ్తాడు. పిల్లలు ఒకసారి కిందికి రండి మీ స్కూల్ తాతయ్య వచ్చారు తాతయ్య తో పాటు మిస్సమ్మ కూడా వచ్చింది అని రాథోడ్ చెబుతాడు. పిల్లలు గబగబా పరిగెత్తుకొస్తరు. నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తావని అనుకోలేదు మిస్సమ్మ అని పిల్లలు నలుగురు భాగమతిn హగ్ చేసుకుంటారు. ఏ రక్తసంబంధం లేకపోయినా మీరు ఇంతగా మా అమ్మాయిని ప్రేమిస్తారని అనుకోలేదు అని రామ్మూర్తి అంటాడు. ఇంట్లో పిల్లలకి ఇంత దగ్గరగా ఎలా దగ్గరనో నాకు అర్థం కావట్లేదు నాన్న అని భాగీ అంటుంది. వీళ్ళ ముగ్గురి సంగతి నాకు తెలియదు కానీ నేను అంజలి గత జన్మలో అత్త కోడలు అయ్యుంటాం అందుకే ఇప్పుడు మేమిద్దరం కంటిన్యూ అవుతున్నాం అని భాగి అంటుంది. మిస్సమ్మ నువ్వు మళ్ళీ మమ్మల్ని చూసుకోవడానికి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అమృత అడుగుతుంది. కేర్ టేకర్ గా వచ్చినప్పుడు ఎప్పుడూ మాతోటే ఉంటానని ప్రామిస్ చేసి సగంలోనే వదిలేసి వెళ్ళిపోతే ఎలా అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights

మా అమ్మ ఎలాగా చూసుకునేది అచ్చం నువ్వు అలాగే మమ్మల్ని చూసుకునవు  మిస్సమ్మ అని అమృత అంటుంది. అందుకే మా అమ్మలా నువ్వు మళ్ళీ మాకు దూరం అవుతావని భయపడ్డాను అని అమృత అంటుంది. అంటే ఇన్ని రోజులు మీరు చెప్పిన కేర్ టేకర్ మా అమ్మాయేనా అని రామ్మూర్తి అంటాడు. అవును తాతయ్య అని అమృత అంటుంది. భాగీ నువ్వు నాకోసం కేర్ టేకర్ గా కూడా పని చేస్తున్నావా అని రామ్మూర్తి బాధపడతాడు.పిల్లల కోసం ఎప్పుడూ తల్లిదండ్రులే కష్టపడాలా తల్లిదండ్రుల కోసం పిల్లలు కష్టపడకూడదా అని భాగమతి అంటుంది. ఏంటి రామ్మూర్తి గారు ఎప్పుడొచ్చారు కూర్చోండి అని శివరామ్ అంటాడు. మీరు మా మీద చూపించే ప్రేమని తట్టుకోలేకపోతున్నాం బాబు గారు ఉన్నారా పిలవండి క్షమించమని అడుగుతాం అని రామ్మూర్తి అంటాడు. క్షమించమని అడిగే అంత తప్పు మీరేం చేశారండీ మేమెంత బాధపడుతున్నామో మీరు అంతే బాధపడుతున్నారు నిన్న జరిగినవన్నీ మర్చిపోండి అని అమరేంద్ర అంటాడు. నా భార్య మూర్ఖత్వానికి  అన్న మాటలకి మమ్మల్ని క్షమించమని అడగడం కూడా స్వార్థమే అవుతుంది అని రామ్మూర్తి అంటాడు. దాని తరపున మమ్మల్ని క్షమించండి బాబు అని రామ్మూర్తి దండం పెడతాడు. చేసిందాంట్లో మీ తప్పేమీ లేదు కదా దయచేసి అలా అనకండి అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 04 2024  Episode 175 Highlights

ఖాళీ చిన్న చిన్న తప్పులు చేసాడే గాని మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదు అని రామ్మూర్తి అంటాడు. ఖాళీ సరస్వతిని చంపే దాని వెనక ఏదో కారణం ఉండి ఉంటుందండి లేదంటే సంబంధమే లేని మనిషిని ఆక్సిడెంట్ చేసి చంపడం ఖాళీకి అవసరం లేదు కాళీ వెనుకోండి ఇదంతా నడిపించే వాళ్ళని ఎక్కడున్నా పట్టుకుంటాను అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, మనోహరి రూమ్ లోకి వెళ్లి కూర్చొని నీలా కి ఫోన్ చేస్తుంది.చెప్పండమ్మ అని నీలా అంటుంది. నా ప్రేమని గెలిపించుకోవడానికి అరుంధతి మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేశాను నీవల్ల అది మిస్ అయింది అంటే నిన్ను చంపేస్తాను అని మనోహరి అంటుంది. అలాగే అమ్మగారు అని నిలా అంటుంది. అమర్ ఒక్కడే ఈ హోటల్ కి వచ్చేలా చేయి అని మనోహరి చెబుతుంది. అలాగే అని నీలా ఏడుస్తూ అమరేంద్ర దగ్గరికి పరిగెత్తుతుంది. మనోహరి అమ్మగారు అంటూ ఏడుస్తుంది నీలా.ఇంత చిన్న వయసులోనే చనిపోయిందాఅని రాథోడ్ అంటాడు. రాథోడ్ అలా అంటావేంటి మనోహరి అమ్మగారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు తన గదిలో ఈ లెటర్ దొరికింది అని అమరేంద్ర కి లెటర్ ఇస్తుంది నీలా.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella