NewsOrbit
సినిమా

NTR 30: కొరటాల శివ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..!!

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” హిట్ తో మంచి జోరుమీద ఉన్నాడు. ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో తారక్ నటనకు థియేటర్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది. మామూలుగానే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ ఎన్టీఆర్ అని అందరూ అంటుంటారు. అటువంటిది ఆర్ఆర్ఆర్ లో… కొమురంభీం పాత్రలో స్క్రీన్ పై చెలరేగి పోవడం జరిగింది. ముఖ్యంగా కొమరం భీమ్ సాంగ్ లో ఎన్టీఆర్ ఇచ్చిన హావభావాలు.. అతని నటన లో మరింత స్థాయిని.. రాజమౌళి చూపించాడని.. సినిమా చూసిన అభిమానులతో పాటు ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. సినిమా “బాహుబలి” తరహాలో ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నడు.

NTR30: Jr NTR and Koratala Siva to team up again for a new project, release date announced | Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్లో 30 సినిమాగా తెరకెక్కుతున్న .. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. 2016 సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. ఇటువంటి తరుణంలో కొరటాల దర్శకత్వంలో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ మూడో వారంలో స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేయగా.. మధ్యలో ఇటీవల జూన్ మాసంలో మళ్లీ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడంతో సినిమా యూనిట్ ప్లాన్ మార్చినట్లు లేటెస్ట్ టాక్.

Jr NTR teams up with director Siva Koratala for 'NTR30' | The News Minute

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తారక్ కొరటాల శివ ప్రాజెక్టు జూన్ రెండో వారంలో స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇవ్వటం జరిగిందట. రాజమౌళి తో చేసిన తర్వాత చేయబోయే సినిమా కావడంతో ఏమాత్రం గత అనుభవాలు రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమా విషయంలో తారక్ ఉన్నట్లు ఇప్పటివరకు కొరటాల శివకి.. కూడా ఇండస్ట్రీలో పరాజయం లేకుండా ఉండటంతో… తారక్ తన 30వ సినిమా పూర్తి బాధ్యతలు కొరటాల శివ కి అప్ప చెప్పినట్లు సమాచారం.

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri