NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 14 2024 Episode 546: రమేష్ చంద్ర ఇచ్చిన సారే తీసుకున్న అరవింద.. నిజం తెలుసుకున్న నారాయణ..

Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights

Nuvvu Nenu Prema February 14 2024 Episode 546: రమేష్ చంద్ర విక్కి అన్న మాటలు తలుచుకొని ఇక ఇంట్లో అసలు ఉండకూడదు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని బట్టలు సర్దుకుంటూ ఉంటారు. ఏంటి మావయ్య మీరు ఏం చేస్తున్నారు అని పద్మావతి అడుగుతుంది. ఇంకా నేను ఇంట్లో ఉండాలని అనుకోవడం లేదమ్మా నేను పిల్లల ప్రేమ దొరుకుతుందని ఇక్కడ వరకు వచ్చాను. కానీ వాళ్లకి ప్రేమ అర్థం కావడం లేదు కదా ఇంకా నేనే వాళ్ళకి సమస్యలు తీసుకొచ్చి పెడుతున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు.

Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights

అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అనే పద్మావతి తో రమేష్ చంద్ర చెబుతారు. మామయ్య మీరు అలా చేస్తే అది నిజమని మీరే చేసినట్లు అవుతుంది. అప్పుడు వాళ్ళందరూ మీరు ఇలా చేశారు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయారని వాళ్లంతా అనుకుంటారు అని పద్మావతి అంటుంది. తన మాటల విన్న రమేష్ చంద్ర తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights

విక్కిని సారు మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదని మీ నాన్న కేవలం మీ ప్రేమ పొందడం కోసమే ఇక్కడికి వచ్చారని.. ఒకసారి ఈ లాయర్ నోటీసు చదవమని పద్మావతి వికీ ఇస్తుంది. ఆయన నిజంగా ఆస్తి కోసం ఇక్కడికి వచ్చి ఉండుంటే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు కదా. అది మన ఇంటికి వచ్చే చేయాల్సిన అవసరం లేదు కదా. బయట ఉండి కూడా చేస్తారు కదా ఆయనను మీరు అర్థం చేసుకోండి సారు.. ఆయన మీ కన్న తండ్రి అని పద్మావతి విక్కి కి చెబుతుంది. పద్మావతి మాటలు విని ఆలోచనలో పడతాడు విక్కి. మీరు ఇప్పుడు ఆయన దూరం చేసుకుంటే ఫ్యూచర్లో ఆయన ప్రేమ మీరు పొందాలనుకుంటే పొందలేకపోవచ్చు. ఆయన ఉంటారో ఉండరో అన్నట్టుగా పద్మావతి చెబుతుంది కానీ ఆయనకు కొన్ని రోజులు మాత్రమే బతకగలరు అనే నిజాన్ని మాత్రం పద్మావతి విక్కి కి చెప్పదు.

Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights

ఇక రమేష్ అందరిని తీసుకొని పద్మావతి హాస్పిటల్ కి వెళుతుంది. అదే హాస్పిటల్ కి నారాయణ కూడా వస్తాడు. ఏంటి పద్మావతి నాతో అన్నయ్యని తీసుకొని బయటికి వెళుతున్నాను అని చెప్పింది. తీరా చూస్తే హాస్పిటల్ కి వచ్చింది అని డాక్టర్ క్యాబిన్లోకి నారాయణ తొంగి చూస్తాడు. అప్పుడు రమేష్ చంద్ర రిపోర్ట్స్ చూసిన ఆయన ఈయన ఎక్కువ రోజులు బ్రతకడు. ఈయన హార్ట్ ఫెయిల్ అయింది. ఆయాన ఉన్న అన్ని రోజులు సంతోషంగా చూసుకోండి అని చెబుతాడు. అప్పుడు నారయన రమేష్ చంద్ర ఎక్కు వ రోజులు బ్రతకడం కొద్ది కాలంలో బ్రతుకుతాడా అని నిజం తెలుసుకుంటాడు. అమ్మ పద్మావతి డాక్టర్ చెప్పింది అంతా నేను విన్నాను. అన్నయ్య నిజంగా ఎక్కువ రోజులు బ్రతకడం అని అడుగుతాడు. అవును మావయ్య అని పద్మావతి చెబుతుంది.

Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights

దివ్య ఆడుకుంటూ ఉంటుంది. విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో అనుకోకుండా దివ్య చెయ్యి తగిలి పడిపోతుంది. ఇక విక్కి అరవిందా ఇద్దరు దివ్యని అరిస్తారు. అయినా పడిపోయింది ఫోటోనే కదా ఎందుకు అంతలా ఆరుస్తున్నారు అని దివ్య అంటుంది. అప్పుడు రమేష్ చంద్ర దివ్యాను కొట్టడానికి చెయ్యొత్తుతాడు. ఏంటి డాడీ మీరు నన్ను కొట్టాలని చెయ్యొద్దె రా నేను ఏవైతే చూడకూడదు అనుకుంటున్నానో అవ్వని మీరు చేస్తున్నారు అని దివ్య అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 14 2024 Episode 546 Highlights

రేపటి ఎపిసోడ్ లో రమేష్ చంద్ర సారే తీసుకొని అరవింద దగ్గరికి వెళ్తాడు. అమ్మ అరవింద లేను నీకు సారే తీసుకొని వచ్చాను. నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఈసారి తీసుకో అని ఇస్తాడు అప్పుడు అరవింద తీసుకోవడానికి ఆలోచిస్తుంది. అమ్మ అరవింద నీకు ఎలాగూ అమ్మ ప్రేమ దొరకలేదు. కనీసం నాన్న ప్రేమ అయినా దొరుకుతుంది అదైనా స్వీకరించు అని నారాయణ చెబుతాడు. పైగా ఇప్పుడు నువ్వు కోపంతో కాకుండా ఒక బిడ్డకు అమ్మ కాబోతున్నావు అమ్మ లాగా ఆలోచించు అని చెబుతాడు. అప్పుడు అరవింద సారే తీసుకోవడానికి ముందుకు వస్తుంది. మిగతా విశేషాలు తరువాయ భాగంలో చూద్దాం.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella