NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Nuvvu Nenu Prema February 20 2024 Episode 551: రమేష్ చంద్ర చేతుల మీదుగా విక్కి పద్మావతి శివ పూజ.. అనుకొని ట్విస్ట్

Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights

Nuvvu Nenu Prema February 20 2024 Episode 551: పద్మావతి పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ఉంచుతుంది. ఇక పద్మావతిని కూడా వాళ్ళ అమ్మ త్వరగా రెడీ అయ్యి రమ్మని చెబుతుంది. అరవింద కూడా విక్కి రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. పద్మావతి విక్కి వచ్చడాన్న ఆనందంలో ఫాస్ట్ గా రెడీ అయ్యి వస్తుంది. తీరా తను వచ్చి చూసే సరికి తను ఎక్కడా కనిపించడు. కానీ టెంపర్ వాడు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు. ఏం చేస్తూ ఉంటాడు అని విక్కీ ఏం చేస్తున్నాడు అని వాళ్ళ గదిలోకి వెళ్లి చూస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights

విక్కి వాళ్ళ గదిలో పంచే కట్టుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాడు. వీక్కిని ఎంటి సారు మీకు పంచే కట్టుకోవడం కూడా రాదా అని అంటుంది. అదేం లేదు నేను బాగానే కట్టుకున్నా కదా అని విక్కి అంటాడు. కానీ పంచే సరిగ్గా నిలబడటం లేదని విక్కి అంటాడు. అప్పుడు పద్మావతి నేనూ మీకు పంచే కడతాను అని పద్మావతి అంటుంది. అప్పుడు విక్కి సిగ్గుపడుతూ హేయ్ వద్దు నేను కట్టుకుంటూ అంటడు.

Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights

ఏంటి సారు అమ్మాయిని నేనే పంచే కట్టడానికి ముందుకు వస్తుంటే మీరు వద్దు అంటారు ఏంటి అని పద్మావతి అంటుంది. మీరు ఉండండి సారు నేను కడతాను అని విక్కి పద్మావతి కి పంచే కడుతుంది. విక్కినీ అందంగా ముస్తాబు చేస్తుంది. అందంగా రెడీ చేసినా విక్కీనీ పద్మావతి అలా చూస్తూ ఉండిపోయింది. ఉండండి సారు మీకు నా దిష్టే తగిలేటట్టు ఉంది అని తన కళ్లకున్న కాటుక తీసి దిష్టి చుక్క విక్కికీ పెడుతుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights

పంతులు గారు పూజ కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ పూజ చేస్తే ఇంట్లో అందరికి మంచి జరుగుతుంది అని చెబుతాడు. ఇంతకీ పూజ చేయాలిసిన ఆ జంట ఎక్కడ అని అడగగా.. అప్పుడే విక్కి పద్మావతి ఇద్దరు కిందకు దిగుతూ ఉంటారు. మా అన్నయ్యా, వదినా ఇద్దరు ఆ శివపార్వతులు లాగా ఉన్నారు అని అంటారు. చూడటానికి చూడ ముచ్చటగా ఉన్నారు అని అంటారు. ఇక వినాయక పూజతో పూజ ప్రారంభిస్తారు. ఇద్దరి చేతులకి కంకణాలు కట్టుకోమని చెబుతారు. సారు మీరు నాకు అండగా, నాకు మీరు అండగా ఉండాలని ఈ కంకణాలు కట్టుకోమని చెబుతారు అని పద్మావతి అంటుంది. సారు నేను మీ చేతిని ఎన్నటికీ వివడను అని పద్మావతి ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights

అయ్యా మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ సంకల్పం చెప్పుకుని పూజ చేస్తే ఇంకా ఈ పూజ సిద్ధిస్తుంది అని చెబుతాడు. అప్పుడు రమేష్ చంద్ర ఆ పాలు చెంబు తీసుకుని నేను చాలా తప్పులు చేశాను వాటిని నా పిల్లలు క్షమించి వల్లతోపటు నేను కూడా ఉండేలా చేయమని ఆ దేవుడ్ని వేడుకుంటాడు. ఆ మాటలు విన్న విక్కి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటాడు

 

Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 20 2024 Episode 551 Highlights

మొత్తానికి విక్కి రమేష్ చంద్ర ఇచ్చిన పాల చెంబు తీసుకుని ఆ పాలతో శివ పూజ చేస్తారు. అందరూ కలిసి పోయారు అనుకున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. పూర్ణాహుతి చేసే సమయంలో పెద్దగా మంట వచ్చి పద్మావతి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇందతా కృష్ణ ప్లాన్ అయి ఉండొచ్చు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?