NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Nuvvu Nenu Prema February 23 2024 Episode 553: విక్కికి ముద్దు పెట్టిన పద్మావతి.. అను, ఆర్య సమస్య తెలుసుకున్నారా.?

Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights

Nuvvu Nenu Prema February 23 2024 Episode 553: అరవింద వాళ్ల ఇంటికి ముత్తైదువులు బొట్టు పెట్టి ఆహ్వానించడానికి వస్తారు మా కోడలి శ్రీమంత మీరు తప్పకుండా రావాలి అని చెప్పి కుచేలకు బొట్టు పెట్టి పిలుస్తారు ఆ తరువాత అరవింద్ కు కూడా బొట్టు పెడతారు ఇక పద్మావతి కూడా ముందుకు వచ్చి బొట్టు పెట్టించుకుంటుంది. అప్పుడే అను వచ్చి బొట్టు పెట్టించుకోబోతుండగా ఈ అమ్మాయికి ఎందుకు తను గొడ్రాలు అని కుచల అంటుంది. ఏంటి అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు మా అనుని అంతమాటే అట్లా అంటారు అమాయకురాలు కదా అని ఏ మాట పడితే ఆ మాట అంటే నేను ఊరుకోను అని పద్మావతి కుచలపై అరుస్తుంది అయినా మా అనుకి పెళ్లయి ఎన్నాళ్లయిందని మీరు ఆ మాట అంటారు అని పద్మావతి అంటుంది. అక్క నువ్వు ఎందుకు ఊరుకో అని పద్మావతిని అను అంటుంది. ఏంటక్కా ఊరుకునేది నిన్ను ఎవరైనా అంటే నేను అసలు ఊరుకుంటానా అయినా మా అను కి ఇప్పుడు అంతా ఆలస్యం ఏమైందని మీరు ఆ మాట అంటున్నారు అని పద్మావతి కుచలను కడిగిపారేస్తుంది. అను కి బొట్టు పెట్టమని ముత్తైదవులకు చెబుతుంది పద్మావతి. అనుకి కూడా బొట్టు పెట్టి ఫంక్షన్ కి రమ్మని వాళ్ళు ఆహ్వానిస్తారు.

Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights

మురళికి వాళ్ళ అక్క ఫోన్ చేసి అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు ఆ ఇంట్లో వాళ్ళందరిని విడగొట్టమని చెబుతుంటే నీకు ఆ చిన్న పని కూడా చేతకావడం లేదా .. ఇంకెందుకు నువ్వు అక్కడ ఉండే ఉపయోగం ఏంటి? నేను చేస్తాలే నువ్వు ఇంకా సైలెంట్ గా ఉండు అని వాళ్ళ అక్క అంటుంది అప్పుడు మురళి నీకు మరికొన్ని నిమిషాల్లో ఈ ఇంట్లో వాళ్లని చాలా వార్త వినిపిస్తుంది అక్క. నీ తమ్ముడుగా నేను నీకోసం ఇది కూడా చేయలేనా అని మురళి వాళ్ళ అక్కతో చెబుతాడు ఇక మురళి రమేష్ చంద్రను లేపేయాలని అనుకుంటాడు. మురళి ఎలాగైనా సరే రమేష్ చంద్రను లేపేయాలని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights

అప్పుడు పైనుంచి కావాలనే ఈ పూల కుండీని ఆయన మీద పడేస్తే విక్కినే వాళ్ళ నాన్నని చంపేస్తాడు అని అందరూ అనుకుంటారు అని మురళి ప్లాన్ చేస్తాడు. ఇక పైనుంచి పూల కుండీ పడేయగా రమేష్ చంద్రను విక్కీ పక్కకు లాగుతాడు. అప్పుడు రమేష్ చంద్రకు పట్టరాని సంతోషం కలుగుతుంది. పద్మావతి ఎంతైనా మీరిద్దరిది రక్తసంబంధం కదా సారు.. తప్పకుండా మీ నాన్నని మీరే కాపాడుకుంటారు. మావయ్య గారు మీ అబ్బాయా మిమ్మల్ని కాపాడారు అని పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights

అను ఆర్యతో నాకు పిల్లలు పుట్టరు కాబట్టి, నువ్వు వేరొక పెళ్లి చేసుకోమని చెబుతుంది . మీకు పిల్లలు అంటే ఇష్టమని నాకు తెలుసు. నాకోసం మీరు మీ కోరికలు చంపడం నాకు ఇష్టం లేదు నిజంగా నాకు మీద మీకు ప్రేమ ఉంటే మీరు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మీ జీవితంలోకి ఇంకొక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి మీ కోరికను నెరవేరుస్తుంది కానీ నాకు మీ కోరికలు నెరవేర్చే అదృష్టం లేదు. నన్ను క్షమించండి అని తన భర్తతో మాట్లాడుతూ ఉండగా ఆర్య కోపం వచ్చి అనుని కొట్టడానికి చెయ్యెత్తుతాడు.. అప్పుడే విక్కీ పద్మావతి విని అక్కడికి వస్తారు. ఏమైంది అని అడిగితే ఏం లేదు అని అను అంటుంది నేనే ఆఫీసర్ మనసుని అర్థం చేసుకోలేకపోతున్నాను అని అను అంటుంది. ఆర్యనేమో నేనే అను మనసుని నొప్పించే లాగా మాట్లాడాను అని ఆర్య అంటాడు కానీ ఇద్దరు సమస్య ఏంటి అనేది మాత్రం బయటకు చెప్పరు. వీరిద్దరి మధ్య ఏదో సమస్య ఉందని విక్కి పద్మావతి అనుకుంటారు.

Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights

అదేంటో తెలుసుకోవాలని అనుకుంటారు కానీ అదేంటో అర్థం కాకుండా ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా ఒకరి తలకి ఒకరు ఢీ కొట్టుకుంటారు. అప్పుడు పద్మావతి ఒక్కసారి ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి సార్ మళ్లీ ఇంకోసారి ఢీకొట్టండి అని పద్మావతి విక్కి తలకి కావాలని ఢీ కొట్టుకుంటుంది. ఇంతకీ అను ఆర్య ఎందుకు అలా ఉన్నారో నీకు నాకు తెలుసా అని విక్కీ అడగగా నాకు తెలియదు సార్ కానీ తెలుసుకుంటాను. తెలుసుకొని ఆ సమస్యను మనమే సాల్వ్ చేయాలి వాళ్ళిద్దరిని మనమే కలిపాము కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా మనమే చేయాలి అని పద్మావతి విక్కి తో అంటుంది.అప్పుడు విక్కి కూడా సరే అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 23 2024 Episode 553 Highlights

రేపటి ఎపిసోడ్లో వ్యక్తి పద్మావతి ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. అలా మాటల మధ్యలో మాట్లాడుకుంటూ పద్మావతి స్టీరింగ్ పెట్టుకోగా అది మరో వైపు టర్నింగ్ తీసుకుంటుంది. అప్పుడు అనుకోకుండా విక్కి కి పద్మావతి ముద్దు పెడుతుంది.

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju