NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Krishna Mukunda Murari February 23 2024 Episode 401: ముకుంద కి ఝలక్ ఇచ్చిన కృష్ణ.. ముకుందతో మాట్లాడుతున్న మురారి

Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights

Krishna Mukunda Murari February 23 2024 Episode 401: కృష్ణ మనం ఎప్పుడు శోభన ముహూర్తం అన్నా కూడా అది ఏదో ఒక విధంగా క్యాన్సిల్ అయిపోతూ ఉంది అని మురారి అంటాడు. ఈసారి అలా జరగదు ఏసీబీ సార్ ఈసారి మళ్లీ శోభనం ముహూర్తం పెట్టేద్దాము అని కృష్ణ అంటుంది. ఈసారి నువ్వేమైనా చేశావంటే నేను అసలు ఊరుకోను అని మురారి అంటాడు. అసలే ముకుందా కష్టపడి రూమ్స్ బుక్ చేసి డెకరేషన్ మొత్తం ఏర్పాటు చేసింది పాపం తను ఆ డిస్పాయింట్లో ఉండి ఉంటుంది అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights
Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights

ముకుంద ఫీల్ అవ్వకుండా నేను చేస్తాను కదా ఏసీబీ సెట్ ఈసారి పంతులు గారిని పిలిపించి శోభనం ముహూర్తం పెట్టిద్దాము అని కృష్ణ అంటుంది. అయితే ఈసారి మనకు కూడా నా అని మురారి అంటాడు. అప్పుడు ఏమో ఏసీబీ సార్ ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా అని కృష్ణ అంటుంది. ఈసారి నువ్వేమైనా చేస్తే నేను అసలు ఊరుకోను అని మురారి అంటుండగా.. గది బయటకు వెళ్లిన కృష్ణ నవ్వుతూ మురారి వైపు చూస్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights
Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights

అప్పుడు మురారి అయితే ఇక నా శోభనానికి ఎలాంటి అడ్డు ఉండదు అని హ్యాపీగా బయటకు వస్తాడు ఇక హాల్లో అందరూ కూర్చొని ఉంటారు అప్పుడే కృష్ణ పంతులు గారిని పిలిపిస్తుంది మా ఇద్దరి జంటలకి ఎప్పుడు శోభనం ముహూర్తం పెట్టిన అది క్యాన్సిల్ అవుతుంది ఈసారి పది రోజులు సమయం తీసుకున్నాం కదా ఇప్పుడు పెద్ద అత్తయ్య చెప్పినట్టుగా పది రోజుల తర్వాత పంతులు గారిని పిలిపించాను ఇద్దరి జంటలకి మంచి శోభనం ముహూర్తం పెట్టించండి పంతులుగారు అని కృష్ణ అంటుంది. అప్పుడు పంతులు చాలాసేపు ఆ ముహూర్తాలు ఎలా పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది పంతులుగారు అని అడిగితే ఇద్దరి జంటలకి కదా ఒకరికి కుదిరితే మరొకరికి కుదరడం లేదు అని చెబుతారు ముహూర్తం సెట్ అయ్యేలాగా ఉంది అని ఆయన అంటారు అప్పుడు ఆ ముహూర్తం తనకే రావాలని మురారి అనుకుంటాడు కానీ మురారి ఒకటే అనుకుంటే విధి ఇంకొకటి తలిచింది అన్నట్టుగా ఉండిద్ది అక్కడ సిచువేషన్. మురది ఆశలు ఆవిరి అయ్యేలాగా ఆ పంతులు ఆదర్శ్ ముకుందల జంటకి శోభనం ముహూర్తం కుదిరిందని రేపు సాయంత్రం వాళ్ళు ఇద్దరికీ దివ్యంగా శోభనం జరిపించవచ్చని పంతులుగారు చెబుతారు ఆ మాట వినగానే మురారి షాక్ అవుతాడు తను ఎక్స్పెక్ట్ చేసింది రాలేదని బాధపడుతూ ఉంటారు ముకుంద కూడా షాక్ అవుతుంది .ఇదేంట ఎలా జరిగింది ఇప్పుడు మాకే కుదదకుంటే బాగుంటుంది..

Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights
Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights

అప్పుడే ముకుందా నాకు ఈ శోభనం ముహూర్తం ఇప్పుడే వద్దు అని అందరి ముందు చెబుతుంది. అప్పుడు రేవతి వాళ్ళందరూ షాక్ అయ్యి ముకుంద వైపు చూస్తారు. నాకు కాలు బెణికింది కదా అని వంకతో ముకుందా తప్పించుకోవాలని అనుకుంటుంది. అప్పుడు నేను డాక్టర్ నే కదా ఈరోజు సాయంత్రం కల్లా నీకు సెట్ అవుతుంది రేపు రాత్రి కదా శోభనం ముహూర్తం పంతులుగారు మీరు ఆమ్మోహర్తాన్నే గాయం చేయండి అని కృష్ణ ఖాయం చేయమని చెబుతుంది ఇక ముకుంద తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పదు అన్నట్టుగా కృష్ణ చేస్తుంది. ఆదర్శ్ తనకు శోభనం జరుగుతుందని హ్యాపీగా ఫీల్ అవుతాడు.

Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights
Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights

ముకుందా ఊహించని విధంగా కృష్ణ ప్లాన్ చేస్తుంది అని తనకు తెలీదు. ఇద్దంతా కృష్ణ ప్లాన్ అని ముకుంద తెలుసుకోకుండా ఉంటుంది. కానీ ముకుంద కు మాత్రం కృష్ణ కి అనుమానం వచ్చిందా అని అనుకుంటుంది. కానీ అదేం లేదులే మనం వీర లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాం కదా అనుకుంటుంది. ఇద్దరి జంటలకి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిపిస్తుంది. అప్పుడు పంతులు గారితో పర్సనల్గా కృష్ణ మాట్లాడి ఒక జంటకే ముహూర్తం పట్టించమని చెబుతుంది. ఆదర్శ్, ముకుంద లకు శోభనం ముహూర్తం పెడతారు పంతులుగారు. ముకుంద కి ఫ్యుజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు ముకుంద ఎలా తప్పించుకుంటుందా మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేసి ముకుంద ను ఇరికించలా అని కృష్ణ ప్లాన్ చేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights
Krishna Mukunda Murari Today Episode February 23 2024 Episode 401 Highlights

రేపటి ఎపిసోడ్లో కృష్ణ ముకుందని పలకరించడానికి వెళ్తుం.ది అప్పుడే ముకుంద మురారితో మాట్లాడడం గమనిస్తుంది. ఇంకా మురారి ముకుందతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ముకుందా ఇప్పటికీ మురారిని మర్చిపోలేక పోతుందా ఏసీబీ సార్లు ముకుంద మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి? అయినా ఆయన ఎందుకు ఫోన్ చేశారు అని కంగారుపడుతూ కృష్ణ వాళ్ల గదిలోకి వెళ్తుంది అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి.. అప్పుడు మురారి అవును నేనే ఫోన్ చేశాను ముకుంద కి అని మురారి కూడా అంటాడు. ఆ మాట విని కృష్ణ షాక్ అవుతుంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N