NewsOrbit
సినిమా

Prabash: మారుతి దర్శకత్వంలో ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్?

Prabash: టాలీవుడ్ రెబల్ అండ్ ఇండియన్ డార్లింగ్ హీరో అయినటువంటి ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ విడుదలకు సన్నద్ధమౌతోంది. అభిమానులు ఎంతగానో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. దీని తరువాత వరుసగా ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ లైన్ లో వున్నాయి. ఇక వీటి తరువాత ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ వుంది. అయితే దానికి బదులుగా ప్రభాస్ మరో సినిమాకి కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆ సినిమాను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ చేయనున్నాడని టాక్.

Singer Sunitha: సింగర్ సునీత ఎన్ని వేల పాటలు పాడిందో తెలిస్తే అవాక్కవుతారు?

Prabash: ముగ్గురు భామల కథ!

మారుతి చెప్పిన రొమాంటిక్ కథకి ప్రభాస్ బాగా ఇంప్రెస్ అయ్యాడని టాక్. DVV దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా దీనికి ‘రాజాడీలక్స్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు భోగట్టా. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్‌తో రొమన్స్ చేయనున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం. అదే గాని జరిగితే మన డార్లింగ్ కెరీర్లో ముగ్గురు భామలతో చేసే తొలి సినిమా ఇదే కానుంది. అంతేకాకుండా, ఈ సినిమా కోసం ఏకంగా మూడు భారీ సెట్స్ నిర్మించబోతున్నారని టాక్.

Karthika Deepam Feb 9 Today Episode: సౌందర్య మామూలుది కాదుగా.. రుద్రాణికి చుక్కలు చూపించిందిగా..?
ఆ త్రీ సెట్స్ ఇక్కడే వేయబోతున్నారట!

దాదాపు సినిమా షూటింగ్ మొత్తం ఈ మూడు సెట్స్ లోనే జరపనున్నారట. ఇక ఈ మూడు సెట్స్ అల్లు స్డూడియోస్ లో కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించనున్నారని వినికిడి. గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ చిత్ర విడుదల నేపథ్యంలో బిజీగా వున్న మారుతి.. తదుపరి చిత్రం ప్రభాస్ తోనే పట్టాలెక్కించనున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం పూర్తయ్యే లోపు ప్రభాస్ ఈ సినిమాను కంప్లీట్ చేయబోతాడని సమాచారం.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N