NewsOrbit
సినిమా

Prabhas: స్పెయిన్‌లో ప్ర‌భాస్‌కు స‌ర్జ‌రీ.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..?!

Prabhas: నేష‌న‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని తాజాగా ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటీవ‌లె స్పెయిన్‌కు వెళ్లిన ఆయ‌న‌.. అక్క‌డ ఓ ప్ర‌ముఖ హాస్ప‌ట‌ల్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నార‌ట‌. అస‌లు ఇంత స‌డెన్‌గా ప్ర‌భాస్‌కు స‌ర్జరీ ఏంటీ అన్న సందేహాలు రాక‌పోవు. ప్ర‌స్తుతం ఈయ‌న చేస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను హోంబలే సంస్థ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా క‌నిపిస్తోంది. అయితే ఇటీవల జ‌రిగిన ఈ మూవీ షెడ్యూల్‌లో ఆ యాక్ష‌న్ స‌న్నివేశం చేస్తుండ‌గా.. కాలికి గాయమైంది.

స‌ర్జ‌రీ కూడా చేయాల‌ని వైద్యులు చెప్పార‌ట‌. కానీ, ఆ గాయం ఇబ్బంది పెద్ద‌గా లేక‌పోవ‌డం వ‌ల్ల ఇత‌ర ప్రాజెక్ట్స్ కోసం స‌ర్జ‌రీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు కాస్త ఎక్కువ గ్యాప్ రావ‌డంతో.. స్పెయిన్‌ బార్సిలోనా లోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ప్ర‌భాస్ శస్త్ర చికిత్స చేయించుకున్నార‌ట‌. చిన్నపాటి స‌ర్జ‌రీ​ అయినప్పుటికీ వైద్యులు ప్రభాస్​ను పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పినట్లు సమాచారం.

ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ కాస్త ఆందోళ‌న చెందుతున్నారు. అలాగే ప్ర‌భాస్ త్వ‌ర‌గా కోలుకుని రావాల‌ని ఆకాక్షిస్తున్నారు. కాగా, ఇటీవ‌లె ప్ర‌భాస్‌ `రాధేశ్యామ్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ వెంటేస్ ప్రేమ క‌థా చిత్రం మార్చి 11న విడుద‌లై యావ‌రేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబోతోంది.

 

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu